"ముక్కోటి ఏకాదశి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (Wikipedia python library)
[[తిరుపతి]]లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వార ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.
 
తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలకేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామీ వారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉన్నది. యిక్కడ స్వామివారు శేషతల్పముపైన శేయనించి నాభిమద్యమున బ్రహ్మ ని కలిగి అనంత దేవతాముర్తులతో కనిపించును.. యిక్కడ ఉండు విగ్రహం మరేచోట దర్శనం యివ్వదు.. స్వామివారికి నైవేద్యం చెరుకురసం, యిక్కడ వైకుంట ఏకాదశి మరియు కార్తికమాస శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి..
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [http://www.teluguone.com/devotional/content/sri-mahavishnuvu-121-654.html శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి-తెలుగు వన్.కాం]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1342489" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ