రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,160 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
→‎రూపం మరియు సమతౌల్యం: రెండు ప్యారాలు
(→‎లక్షణము: రెండు ప్యారాలు)
(→‎రూపం మరియు సమతౌల్యం: రెండు ప్యారాలు)
 
==రూపం మరియు సమతౌల్యం==
వాస్తవానికి కూర్పికి సబ్జెక్టు యొక్క పరిమాణాలని కొలవటం చిత్రీకరణ లో చాలా ప్రాముఖ్యత కలది. వృత్తలేఖిని, స్కేలు, సెట్-స్క్వేర్ వంటివి ఉపయోగించి కోణాలు, దూరాలు చిత్రంలో కూరుస్తారు.
 
మానవ శరీరం వంటి క్లిష్టమైన ఆకృతులని చిత్రీకరించవలసి వచ్చినపుడు మొదట ప్రాథమిక ఆకారాలని చిత్రీకరించటం బాగా ఉపయోగగపడుతుంది. ఏ ఆకారమైననూ క్యూబ్, స్ఫియర్ (గోళం), సిలిండర్ మరియు కోన్ ఆకారాలతో ప్రతిబింబించవచ్చును. వీటన్నిటినీ సరైన విధానంలో అమర్చినట్లు చిత్రీకరించి, ఆ పై వాటికి మరిన్ని మెరుగులు దిద్ది వాటిని చక్కని చిత్రపటాలుగా మలచవచ్చును. అంతర్లీన నిర్మాణాన్ని యథాతథంగా చిత్రీకరించగలగటం చక్కని చిత్రపటం యొక్క ప్రాథమిక లక్షణం కావటం మూలాన, దీని సద్వినియోగం సూక్ష్మ వివరాలలో పలు అనిశ్చితులని తొలగించి స్థిరమైన చిత్రాలకి తుది రూపాన్ని ఇవ్వటంలో దోహదపడటం వలన, ఈ విద్య పలు పుస్తకాలలో, విద్యాలయాలలో విరివిగా నేర్పించబడుతుంది.
 
==కోణం==
==కళాత్మకత==
11,641

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1353904" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ