Coordinates: 25°12′49″N 80°54′55″E / 25.21361°N 80.91528°E / 25.21361; 80.91528

చిత్రకూట్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 32: పంక్తి 32:


==Economy==
==Economy==
In 2006 the [[Ministry of Panchayati Raj]] named Chitrakoot one of the country's 250 [[Poverty in India|most backward districts]] (out of a total of [[Districts of India|640]]).<ref name=brgf/> It is one of the 34 districts in Uttar Pradesh currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ఉత్తర ప్రదేశ్ ]] రాష్ట్ర 36 జిల్లాలలో జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref> భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో
అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .
Successive governments have often ignored the district's development and hence has become one of the most remote and cut-off districts in India.


==Demographics==
==Demographics==

04:36, 17 డిసెంబరు 2014 నాటి కూర్పు

Chitrakoot జిల్లా
चित्रकूट
Uttar Pradesh పటంలో Chitrakoot జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Chitrakoot జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుChitrakoot
ముఖ్య పట్టణంChitrakoot Dham (Karwi)
మండలాలు4 (Karwi, Mau, Manikpur and Rajapur)
Government
 • లోకసభ నియోజకవర్గాలుBanda Constituency
 • శాసనసభ నియోజకవర్గాలుChitrakoot, Mau & Manikpur
Area
 • మొత్తం3,45,291 km2 (1,33,318 sq mi)
Population
 (2011)
 • మొత్తం9,90,626
 • Density2.9/km2 (7.4/sq mi)
 • Urban
96,352
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.52
 • లింగ నిష్పత్తి879
ప్రధాన రహదార్లుNH 76
సగటు వార్షిక వర్షపాతంModerate మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ. [1]2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 990,626.

2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో మహోబా జిల్లా ఉంది..[2]

చరిత్ర

1997 మే 6 న బంద జిల్లా నుండి కర్వి మరియు మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత 1998 సెప్టెంబర్ 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.

Economy

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3] భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .

Demographics

According to the 2011 census Chitrakoot district has a population of 990,626,[2] roughly equal to the nation of Fiji[4] or the US state of Montana.[5] This gives it a ranking of 448th in India (out of a total of 640).[2] The district has a population density of 315 inhabitants per square kilometre (820/sq mi) .[2] Its population growth rate over the decade 2001-2011 was 29.29%.[2] Chitrakoot has a sex ratio of 879 females for every 1000 males,[2] and a literacy rate of 66.52%.[2]

Notes

  1. "Chitrakoot District Census 2011".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)

External links

మూస:Chitrakoot district

మూస:Chitrakoot division topics

25°12′49″N 80°54′55″E / 25.21361°N 80.91528°E / 25.21361; 80.91528

వెలుపలి లింకులు