Coordinates: 24°45′N 85°00′E / 24.750°N 85.000°E / 24.750; 85.000

జహానాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:Districts in India తొలగించబడింది; వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 131: పంక్తి 131:
[[Category:Jehanabad district| ]]
[[Category:Jehanabad district| ]]
[[Category:1986 establishments in India]]
[[Category:1986 establishments in India]]
[[Category:Districts in India]]
[[Category:భారతదేశం జిల్లాలు]]


== మూలాలు ==
== మూలాలు ==

14:57, 20 డిసెంబరు 2014 నాటి కూర్పు

Jehanabad జిల్లా
जहानाबाद जिला
Bihar పటంలో Jehanabad జిల్లా స్థానం
Bihar పటంలో Jehanabad జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
డివిజనుMagadh
ముఖ్య పట్టణంJehanabad
Government
 • లోకసభ నియోజకవర్గాలుJahanabad
Area
 • మొత్తం1,569 km2 (606 sq mi)
Population
 (2011)
 • మొత్తం11,24,176
 • Density720/km2 (1,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.27 per cent
 • లింగ నిష్పత్తి918[1]
ప్రధాన రహదార్లుNH 83
సగటు వార్షిక వర్షపాతం1074 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో జహనాబాద్ జిల్లా ఒకటి. జహనాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మగధ్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లా బీహార్ రాష్ట్ర ముఖ్యపట్టణం పాట్నా కు 45 కి.మీదూరంలోనూ గయ పట్టణానికి 43 కి.మీ దూరంలోనూ ఉంది. దర్ధ మరియు యమునైయా నదీ సంగమంలో ఉంది. ఇది మగధసాంరాజ్యానికి హృదయస్థానంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ భాష మాగహి. ఈ జీల్లా ఒకప్పుడు నక్సలైట్ కార్యక్రమాల వలన వార్తలలో కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్వీస్ సెక్టర్ మెరుగైనందు వలన పరిస్తితి కొంత మెరుగైంది.

చరిత్ర

1872 లో జహానాబాద్ జిల్లా గయ రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా 1986 ఆగస్ట్ 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి. భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు. కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[2]

పేరువెనుక చరిత్ర

షాజహాన్ కుమార్తె జహనరా బేగం ఙాఅపకార్ధం ఈ ప్రాంతానికి జహానాబాద్ అనే పేరు నిర్ణయించబడింది. జహనరా బేగం షాజహాన్ మరియు అర్జుమండ్ బాను బేగం కుమార్తె. ఆమె 1681 సెప్టెంబర్ 16న జన్మించింది.

భౌగోళికం

జహానాబాద్ జిల్లా వైశాల్యం 832 చ.కి.మీ. [3] ఇది మెక్సికో లోని ఇస్లా ఏంజల్ లా గుర్డా వైశాల్యానికి సమానం. [4] జిల్లాలో ధాన్యం మరియు కూరగాయలు పండించబడుతున్నాయి. జిల్లాలో వేడి మరియు పొడి వాతావరణం ఉంటుంది

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జహ్నాబాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది. [5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

విభాగాలు

  • జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది (జహానాబాద్).
  • జహ్నాబాద్ ఉపవిభాగం : జహానాబాద్, కాకో, కాకొ, మొదంగంజ్, ఘొసి, హులస్‌గంజ్, మఖ్దుమ్‌పూర్ మరియు రత్ని ఫరీద్పూర్.

విద్య

జాహానాబాద్ నగరమంతటా విస్తరించి ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.

  • సి.బి.ఎస్ విద్యను అందిస్తున్న పాఠశాలల జాబితా:-
  • D.A.V. స్కూల్, B.V.N., ఫ్లో, మానస్ విద్యాలయలో
  •  కేంద్రీయ విద్యాలయ,
  • స్వామి ఉన్నత పాఠశాల Tehta వివేకానంద్

కొత్తగా స్థాపించబడిన పలు ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో విద్యాభివృద్ధికి తగినంత సహకారం అందిస్తిన్నాయి. ది గాంధి ఇంటర్ మీ డియట్ స్కూల్ (వి.టి స్కూల్ మరియు ఎస్.ఎస్ కాలేజ్) జిల్లా విద్యారంగానికి వెన్నెముకగా నిలిచిఉంది.

Demographics

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Jehanabad district has a population of 1,124,176,[1] roughly equal to the nation of Cyprus[6] or the US state of Rhode Island.[7] This gives it a ranking of 412th in India (out of a total of 640).[1] The district has a population density of 1,206 inhabitants per square kilometre (3,120/sq mi) .[1] Its population growth rate over the decade 2001-2011 was 21.34%.[1] Jehanabad has a sex ratio of 918 females for every 1000 males,[1] and a literacy rate of 68.27%.[1]

See also

References

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
  3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. {{cite book}}: |access-date= requires |url= (help); |last1= has generic name (help)
  4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Isla Ángel de la Guarda 931km2 {{cite web}}: horizontal tab character in |quote= at position 24 (help)
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 7 (help)
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 {{cite web}}: line feed character in |quote= at position 13 (help)

External links

మూస:Districts of Bihar మూస:Magadh Division మూస:Magadh Division topics

24°45′N 85°00′E / 24.750°N 85.000°E / 24.750; 85.000

మూలాలు

వెలుపలి లింకులు

మూస:బీహార్ లోని జిల్లాలు