సంగ్రూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:Districts of Punjab, India తొలగించబడింది; వర్గం:పంజాబ్ జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 135: పంక్తి 135:
సంగ్‌రూర్ జిల్లా 6 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధురి, లెహ్రగగ, మలెర్‌కొట్ల, మూనాక్, సంగ్‌రూర్ మరియు సునాం.
సంగ్‌రూర్ జిల్లా 6 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధురి, లెహ్రగగ, మలెర్‌కొట్ల, మూనాక్, సంగ్‌రూర్ మరియు సునాం.


[[Category:Districts of Punjab, India]]
[[Category:పంజాబ్ జిల్లాలు]]
[[Category:Sangrur district| ]]
[[Category:Sangrur district| ]]



23:00, 22 డిసెంబరు 2014 నాటి కూర్పు

Sangrur district
Sangrur
Country India
StatePunjab
DistrictSangrur district
Area
 • Total3,685 km2 (1,423 sq mi)
Elevation
232 మీ (761 అ.)
Population
 (2010)
 • Total16,54,408
 • Density450/km2 (1,200/sq mi)
Languages
 • OfficialPunjabi
Time zoneUTC+5:30 (IST)
PIN
148001
Telephone code01672

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో సంగ్‌రూర్ జిల్లా ఒకటి. గతంలో బర్నాలా జిల్లాలో భాగంగా ఉండేది. ప్రస్తుతం బర్నాలా జిల్లాగా మార్చబడింది. జిల్లాలో ధురి, లెహర్‌గాగా, మలేర్‌కోటా, సంగ్‌రూర్ మరియు సునం నగరాలు ఉన్నాయి. ఇంకా అహమ్మద్‌గర్, అమర్గర్, భవానిగర్, దిబ్రా, ఖనౌరి, లంగోవాల్ మరియు మూనాక్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,655,169
ఇది దాదాపు. గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[1]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[2]
640 భారతదేశ జిల్లాలలో. 300వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 449[3]
పురుషులు 878,029
స్త్రీలు 777,140 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.3%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 885:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాశ్యత శాతం. 67.99%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు

  1. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 14 (help)
  2. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 {{cite web}}: line feed character in |quote= at position 6 (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Sangrur District Population 2011". Census2011.co.in. 2013. Retrieved 2013-10-08.

వెలుపలి లింకులు

విభాగాలు

సంగ్‌రూర్ జిల్లా 6 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధురి, లెహ్రగగ, మలెర్‌కొట్ల, మూనాక్, సంగ్‌రూర్ మరియు సునాం.

వెలుపలి లింకులు