"సిలికాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
'''సిలికాన్''' (Silicon) ఒక [[మూలకము]].
 
దీని సాంకేతిక సూచిక '''[[Si']]'' మరియు [[పరమాణు సంఖ్య]] 14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని [[ధూళి]], [[గ్రహాలు]] అన్నింటిలోను విస్తృతంగా [[సిలికా]] మరియు [[సిలికేట్లు]]గా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని పదార్థము.<ref>{{citeweb|title=The periodic table|url=http://www.webelements.com/|publisher=webelements.com|accessdate=2008-02-20}}</ref>
 
సిలికాన్ చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఖచ్ఛితంగా పనిచేసే లక్షణం మూలంగా సిలికాన్ ను [[సెమీకండక్టర్లు]] తయారీలో, [[మైక్రోఛిప్స్]] తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సిలికా మరియు సిలికేట్లు [[గాజు]], [[సిమెంట్]], [[పింగాణీ]] వస్తువులన్నింటిలో ఉపయోగపడుతుంది.
2,27,869

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1361954" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ