"జీవా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
94 bytes added ,  6 సంవత్సరాల క్రితం
 
==వ్యక్తిగత జీవితము==
జీవా అసలు పెరు కొచ్చర్ల దయారత్నము. ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయి లో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరు లో వ్యాపారం చేస్తున్నాడు.
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1362765" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ