"1833" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
321 bytes added ,  5 సంవత్సరాల క్రితం
* [[నందన నామ సంవత్సర కరువు]]: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
* [[భారత ప్రభుత్వ చట్టం 1833]]: భారత దేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
* [[మే 11]]: [[లేడీ ఆఫ్ ది లేక్]] అనే నౌక మంచుఖండాన్ని (ఐస్‌బెర్గ్), ఉత్తర [[అట్లాంటిక్ సముద్రం]]లో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1365252" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ