ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
* ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికల్లో కొన్ని సంచికలు: http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20saahitya%20parishhatpattrika,%20san%27putam%2024,%20san%27chika%205,%201934&author1=&subject1=Language.%20Linguistics.%20Literature&year=1934%20&language1=Telugu&pages=66&barcode=2020050004531&author2=&identifier1=III%20T%20HYDRABAD&publisher1=aan%27dhra%20saahitya%20samiti&contributor1=pstu&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-24&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0190/062
* ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికల్లో కొన్ని సంచికలు:


== మూలాలు ==
== మూలాలు ==

04:29, 2 జనవరి 2015 నాటి కూర్పు

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది. ఇది చెన్నపురిలోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది.

సంపాదకులు, రచయితలు

పత్రికలో ప్రముఖ పండితులు కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.

బయటి లింకులు

మూలాలు