జమ్మలమడక మాధవరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
/* రచనలు{{cite book|last1=కనక్|first1=ప్రవాసి|title=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక|date=1963|publisher=అఖ...
పంక్తి 1: పంక్తి 1:
==ఉద్యోగము==
==ఉద్యోగము==
ఇతడు తెనాలిలోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>.
ఇతడు తెనాలిలోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత గుంటూరులోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.

==రచనలు<ref>{{cite book|last1=కనక్|first1=ప్రవాసి|title=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక|date=1963|publisher=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం|location=రాజమండ్రి|pages=260,261|edition=1|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16424|accessdate=2 January 2015}}</ref>==
==రచనలు<ref>{{cite book|last1=కనక్|first1=ప్రవాసి|title=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక|date=1963|publisher=అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం|location=రాజమండ్రి|pages=260,261|edition=1|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16424|accessdate=2 January 2015}}</ref>==
# నవరస గంగాధరము
# నవరస గంగాధరము

16:16, 2 జనవరి 2015 నాటి కూర్పు

ఉద్యోగము

ఇతడు తెనాలిలోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు[1]. తరువాత గుంటూరులోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.

రచనలు[2]

  1. నవరస గంగాధరము
  2. ధ్వని సారము
  3. కావ్య ప్రకాశము
  4. రసగంగాధరమణి
  5. అలంకార సూత్రము
  6. నాట్యవేదము (రెండు భాగాలు)
  7. శృంగార ప్రకాశము
  8. లక్షణాలంకారము
  9. రసభారతి నాటక మీమాంస
  10. ఆంధ్ర ప్రతాపరుద్రీయము(రెండు భాగాలు)[3],[4] ISBN 978-11-754-0544-9
  11. ఔచిత్య విచార చర్చ
  12. శ్రీ[5]
  13. శ్రీదేవీ కథ
  14. గీతాసూత్రనవతి
  15. వక్రోక్తి జీవితము
  16. వక్రోక్తి సారము
  17. వృత్తరత్నావళి
  18. ఏకావలి
  19. నటసూత్రమ్‌
  20. సహృదయాలోకలోచనమ్‌
  21. వ్యక్తివివేకసారము
  22. శారదాతనయ విరచిత భావప్రకాశనము[6]
  23. మాధవగీత
  24. తత్త్వసంగ్రహము
  25. ఉపనిషత్కథ

బిరుదములు

  1. దర్శనాచార్య
  2. మహోపాధ్యాయ
  3. సాహిత్య విద్యాప్రవీణ
  4. శాస్త్రవిశారద
  5. సాహిత్యసమ్రాట్
  6. సాహిత్యాచార్య
  7. లాక్షణిక శిరోమణి

మూలాలు

  1. జమ్మలమడక, మాధవరామశర్మ (1941). శ్రీ (1 ed.). తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ. p. 7. Retrieved 2 January 2015.
  2. కనక్, ప్రవాసి (1963). అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక (1 ed.). రాజమండ్రి: అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం. pp. 260, 261. Retrieved 2 January 2015.
  3. జమ్మలమడక, మాధవరామశర్మ (1946). ఆంధ్ర ప్రతాపరుద్రీయము మొదటి భాగము. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 2 January 2015.
  4. జమ్మలమడక, మాధవరామశర్మ (1946). ఆంధ్రప్రతాపరుద్రీయము రెండవభాగము. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 2 January 2015.
  5. జమ్మలమడక, మాధవరామశర్మ (1941). శ్రీ. తెనాలి: శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ. Retrieved 2 January 2015.
  6. జమ్మలమడక, మాధవరామశర్మ (1973). శారదాతనయవిరచిత భావప్రకాశనము (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ. Retrieved 2 January 2015.