Coordinates: 27°30′N 79°30′E / 27.500°N 79.500°E / 27.500; 79.500

ఫరూఖాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 119: పంక్తి 119:


===కంపిల్===
===కంపిల్===
ఫరుక్కా‌బాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
Kampil is a small [[town]] situated about 45 km from Farrukhabad. It is a very important place from a historical and [[mythological]] point of view. It is believed to be the birthplace of the 13th [[tirthaiikar]] Brahlan [[Vimalnath]]. This is a Holy Land where the four [[Kalyanaka]]s – chayavan, birth, [[diksa]] and omniscience – of [[Tirthankar]] 1008 Bhagawan Vimalnath ji, the thirteenth Tirthnakara took place.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.


మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
It was also graced by the visit of Lord [[Mahavir]]. Two temples dedicated to the 13th Tirthankar one belonging to the [[Shwetambar]] [[Jainism|Jains]] and other to the [[Digambar]] Jains are situated at this place. In the Digambar Jain temple a 60 centimetres high black coloured idol and in Swetambar temple 45 centimeters high white coloured idol both of Bhagawan Vimalnath in the Padmasana pose are installed. Apart from these, there are many old temples, which prove the historical & religious importance of Kampil.
పవిత్రప్రదేశం ఉంది. రామాయణ కాలంలో శత్రుఙడు పూజించిన " రామేశ్వరనాథ్ మహాదేవ్ " ఆకయం ఉంది. శత్రుఙడు లంకలో రావణాసురుని చెరలో సీతమ్మ పూజించిన శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించి ఆరాధించాడని విశ్వసిస్తున్నారు.

During the [[Epic India|epic period]] it was the capital of King [[Drupada]], the father of [[Draupadi]]. The sacrificial altar (Yajna Kund) from which Draupadi is believed to have been born from the fire of knowledge, is situated in [[Kampil]] till date. Near the sacrificial altar, there's a structure, which is the hermitage of a sage Kampil, where he used to perform penance. As per mythology the temple of [[Rameshwarnath Mahadev]], is attributed to [[Shatrughna]] brother of [[Rama]]. It is said that he had brought the idol ([[Lingam]]) of [[Shiva]], which was worshiped by [[Sita]], the wife of Rama in [[Ashok Vatika]] while she was held in captivity in Lanka and installed in this temple.


=== సంకిస ===
=== సంకిస ===

16:55, 11 జనవరి 2015 నాటి కూర్పు

Farrukhabad జిల్లా
फ़र्रुख़ाबाद ज़िला

فرّخ آباد ضلع
Uttar Pradesh పటంలో Farrukhabad జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Farrukhabad జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుKanpur
ముఖ్య పట్టణంFatehgarh
మండలాలు3
Government
 • లోకసభ నియోజకవర్గాలుFarrukhabad
Area
 • మొత్తం2,279 km2 (880 sq mi)
Population
 (2001)
 • మొత్తం15,77,239
 • Density690/km2 (1,800/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72%
ప్రధాన రహదార్లు3
Websiteఅధికారిక జాలస్థలి

ఫరుక్కా‌బాద్ రాష్ట్ర 72 జిల్లాలలో ఫరుక్కా‌బాద్ జిల్లా ఒకటి. ఫరుక్కా‌బాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఫరుక్కా‌బాద్ జిల్లా కాంపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.

సరిహద్దులు

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బదౌన్ జిల్లా మరియు షాజహాన్‌పూర్ జిల్లా
తూర్పు సరిహద్దు హర్దోయ్ మరియు గంగానది మరియు రాంగంగా నది
దక్షిణ సరిహద్దు కనౌజ్ మరియు కాళి నది.
పశ్చిమ సరిహద్దు ఎతావ మరియు మణిపురి
అక్షాంశం 26° 46' నుండి 27° 43' డిగ్రీల ఉత్తర
రేఖాంశం 79° 7' నుండి 80° 2' తూర్పు

.

గతంలో ఫరుక్కా‌బాద్ జిల్లా ప్రాంతం కనౌజ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1997 సెప్టెంబర్ 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరుక్కా‌బాద్, కైంగంజ్, మరియు అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. 1997 లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..

Geography

నైసర్గిక స్వరూపం

జిల్లా చదరంగా ఉంటుంది. కొంత భూభాగం మాత్రమే ఎగుడుదిగుడుగా ఉంటుంది. కొంతభూభాగంలో నదీలోయల ప్రాంతంలో కొంత దిగుడుగా ఉంటుంది. జిల్లాలో ఎత్తైన భూభాగం మొహమ్మదాబాద్ వద్ద సముద్రమట్టానికి 167 మీ ఎత్తున ఉంది. లోతైన మౌ రసూల్‌పూర్ వద్ద భూభాగం 145.69 మీ లోతు ఉంటుంది. ఫరుక్కా‌బాద్ వద్ద గంగామైదానం ఉంటుంది. .

వాతావరణం

జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం మరియు ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.

ఫరుక్కా‌బాద్ నగరం

జిల్లా కేంద్రం ఫతేగర్ వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 2,28,830 చ.కి.మీ.జిల్లాలో 3 తాలూకాలు, 7 మండలాలు, 511 గ్రామపంచాయితీలు, 1010 గ్రామాలు, 13 పోలీస్ స్టేషన్లు, 2 నగర పాలితాలు , 4నగర పంచాయితీలు , ఒక కంటోన్మెంట్ బోర్డు ఉన్నాయి. 1714 లో ఫరుక్కా‌బాద్ నగరాన్ని నవాబ్ మొహమ్మద్ ఖాన్ బంగాష్ స్థాపించాడు. నగరానికి ముగల్ చక్రవర్తి ఫరీఖ్‌సియర్ పేరును నిర్ణయించాడు.

Demographics

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Farrukhabad district has a population of 1,887,577,[1] roughly equal to the nation of Lesotho[2] or the US state of West Virginia.[3] This gives it a ranking of 250th in India (out of a total of 640).[1] The district has a population density of 865 inhabitants per square kilometre (2,240/sq mi) .[1] Its population growth rate over the decade 2001-2011 was 20.2%.[1] Farrukhabad has a sex ratio of 874 females for every 1000 males,[1] and a literacy rate of 70.57%.[1]

పర్యాటక ఆకర్షణలు

ఫతేఘర్ కంటోన్మెంటు

ఫతేగర్ కంటోన్మెంట్ గంగానదీ తీరంలో ఉంది. ఇందులో 3 రెజిమెంట్లు ( రాజ్పుత్ రెజిమెంటు, సిఖ్ లైట్ ఇంఫాంటరి మరియు టెర్రిటోరియల్ ఆర్మీ) ఉన్నాయి. జిల్లా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం ఫతేగర్‌లో ఉంది. ఫతేగర్‌లో అత్యధికభాగాన్ని కంటోన్మెంటు ఆక్రమించి ఉంది. .

స్వర్గ్‌ద్వారి

రాధోర్ రాజవంశానికి చెందిన 5 రాజవంశాలలో ఒకరైన గర్వార్లకు స్వర్గ్‌ద్వారి రాజధానిగా ఉంది. ఇది కైంగంజ్ తాలూకాలో ఉంది. ఈ నగరాన్ని చివరగా కుంవర్ రాయ్ సింగ్ (ఖోరా) పాలించాడు. 12-13 చారిత్రక సాహిత్యంలో ఆయన పేరు ఖొరాగా ప్రస్తావించబడింది. కుంవర్ రాయ్ సింగ్ బదౌన్ గవర్నర్ షాంస్- ఉద్- దిన్ ఇల్తుమిష్ క్రీ.శ 1212 దాడి చేసేవరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఈ దాడి తరువాత ఈ నగరం పేరు దాడి దారుని పేరు (షంసాబాద్) నిర్ణయించబడింది.

కంపిల్

ఫరుక్కా‌బాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం. ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు. 13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.

మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన పవిత్రప్రదేశం ఉంది. రామాయణ కాలంలో శత్రుఙడు పూజించిన " రామేశ్వరనాథ్ మహాదేవ్ " ఆకయం ఉంది. శత్రుఙడు లంకలో రావణాసురుని చెరలో సీతమ్మ పూజించిన శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించి ఆరాధించాడని విశ్వసిస్తున్నారు.

సంకిస

Sankisa is located about 47 km from Farrukhabad. It is believed to be the place where Buddha, came to preach people along with his followers. There is a big Asana made of pakki bricks. This Asana vas used by Buddha. People forgot the importance of the place. They made a very small temple. put some unidentifiable statues of stones and called it the temple of Bisari Devi. An excavated Ashokan elephant pillar is also present there. There is also colossal Shiva Linga here. In the respect of Holly Birthday of Lord Buddha a large fair is held at Sankisa in the month of Vaisakha (May) every year. Sri Lanka, Vietnam, Myanmar etc. have established big temples of Lord Buddha. This place has become very important to bauddha tourists.

నీబ్కరోరి

A small village near ancient Shankisa is noted for a sage named Lakshman Das. Baba Lakshman Das was spiritual saint in the 20th century. He is better known as Baba Neeb Karori.

పంచల్ ఘాట్

Built on the side of the Ganges and approximately 4 km from the main city. This is a place full of small temples, dwellings and shops. On every year in Indian month magh there a fair known as 'Ramnagriya'.

పాండవేశ్వర్ మహాదేవ్

Built on the Railway Road, It was built by Pandavas during their Agyatwasa in Mahabharata Period

ఉత్తర ప్రదేశ్ కాంటెస్ట్ అసోసియేషన్

MUPCA-Miss Uttar Pradesh Contest Association, MPICA-Miss Pretty India Contest Association are the Wings Of Farrukhabad Yuva Mahotsav Samiti. Farrukhabad Yuva Mahotsav was started since 2005 for the Youths.Miss Farrukhabad, Mr Farrkhabad,Miss Uttar Pradesh,Miss Pretty India Contests ( Beauty With Brain ) are organized in this Yuva Mahotsav every Year in the month of January.Sri Surendra Singh Somvanshi -Advocate(Convenor), Dr Sandeep Sharma ( chairman ),Srichandra Mishra (Organizing Secretary) are main members in Farrukhabad Yuva Mahotsav Samiti,FYM Samiti is Registered By The Government . All these contest held in the month of January every year and Entry starts from month of August Every year.

ఫరూకాబాద్ యువ మహోత్సవ్

Farrukhabad Yuva Mahotsav was started since 2005 for the Youths.Miss Farrukhabad, Mr Farrkhabad,Miss Uttar Pradesh,Miss Pretty India Contests ( Beauty With Brain ) are organized in this Yuva Mahotsav every Year in the month of January.Sri Surendra Singh Somvanshi -Advocate(Convenor), Dr Sandeep Sharma ( chairman ),Srichandra Mishra (Organizing Secretary) are main members in Farrukhabad Yuva Mahotsav Samiti,FYM Samiti is Registered By The Government and MUPCA-Miss Uttar Pradesh Contest Association, MPICA-Miss Pretty India Contest Association, IYA-Indian Youth Army (Social Army -For Social Work)are the Wings Of Farrukhabad Yuva Mahotsav Samiti.

జిల్లా పరిపాలన

ప్రస్తుతం,

  • శ్రీ ఎన్.కె.ఎస్ చౌహాన్, ఐ.ఏ.యస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
  • శ్రీ విజయ్ యాదవ్, ఐ.పి.ఎస్, పోలీస్ సూపరింటెండెంట్ ఉంది.
  • శ్రీ రాజేంద్ర చౌదరి, హెచ్.జె.ఎస్. జిల్లా న్యాయాధిపతి.
  • మనోజ్ కుమార్ సింఘాల్, పి.సి.ఎస్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉంది.
  • మెహ్ముద్ ఆలం అన్సారీ, పి.సి.ఎస్. సిటీ మెజిస్ట్రేట్ ఉంది.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. [4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

వ్యవసాయం

ఫరుక్కా‌బాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి మరియు జామ అధికంగా పండించబడుతుంది.

References

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Lesotho 1,924,886 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. West Virginia 1,852,994 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.

External links

మూస:Farrukhabad district

మూస:Kanpur division topics

27°30′N 79°30′E / 27.500°N 79.500°E / 27.500; 79.500

వెలుపలి లింకులు