"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
109 bytes added ,  5 సంవత్సరాల క్రితం
* శంఖవరం పాణిని
 
== పాలసీలు ==
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు.
==శీర్షికలు, రచనలు==
 
 
 
రచయితలకు సూచనలలో తెలిపిన కొన్ని విషయాలు : ఈమాట లో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. కథలు, వ్యాసాల విషయంలో ప్రవాసాంధ్రుల జీవన విధానాలు, అనుభవాలు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకి సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
 
 
 
ఈ సమీక్షా విధానంపై ఆసక్తికరమైన అనేక చర్చలు కూడా జరిగఅయి.
 
 
 
 
==పాఠకుల అభిప్రాయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1377762" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ