"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,738 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
 
==ప్రచురణా విధానం==
ఈమాట పత్రిక సంపాదకులు పేర్కొన్నదాన్ని అనుసరించి ఈమాట పత్రిక ప్రచురణా విధానం కింది విధంగా ఉంటుంది:
అంతర్జాలంలో తమ పత్రిక ప్రచురణా విధానం గురించి సంపాదకులు (పద్మ ఇంద్రగంటి) ఇలా చెప్పారు :
 
దిన, వార, మాస పత్రికల వెబ్‌సైట్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫాంట్ ని వాడుతూ, ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా, చిన్న చిన్న సమాచార ద్వీపాల్లా ఉన్నాయి. పది పేజీలకన్నా ఎక్కువ పేజీలు ఉన్న ఏ వెబ్‌సైట్ కైనా ముఖ్యంగా కావలసిన రెండు సౌకర్యాలు:
# వెబ్‌సైట్ లో వెతకగలిగే సౌకర్యం (ఇది అన్ని రకాల వెబ్‌సైట్లకి ప్రాణం లాంటిది.)
# పాత సంచికలు చదవగలిగే అవకాశం. ఇది పత్రికల (periodicals) లాంటి తరచుగా మారే సమాచారం ఉన్న వెబ్‌సైట్లకి అత్యంత అవసరం.
ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ద్విభాషా వెబ్‌సైట్లు అనే బండి గతికి యూనికోడూ, ప్రామాణికమైన పద్ధతుల ఉపయోగం రెండూ రెండు చక్రాల్లాంటివని మా ప్రగాఢ విశ్వాసం. ఈ రెండిటిలో ఏది ఉపయోగించకపోయినా బండి నడక కుంటుబడుతుంది. .. అందుకే ఇకనుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని:
* ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
* ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
* ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
* మరికొన్ని ఉపయోగ్యతా పెంపుదలలు (usability enhancements)
* కంటికింపైన రంగులు, పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక వగైరా, వగైరా..
 
.. .. ఏ బ్రౌజర్ లోనైనా (గ్రాఫిక్స్ సౌకర్యం లేని బ్రౌజర్‌లో కూడా)ఈమాట చదవగలిగేలా చేయలన్నది మా ఆశయం. ఈ ఆశయ సాధనలో భాగంగా కొన్ని server side పనిముట్లను కూడా పరిశీలిస్తున్నాము. ఇంకా 1998 నుండి ప్రచురించిన పాత సంచికలన్నింటినీ యూనికోడ్ లోకి మార్చి ఆ సంచికల్లోని రచనలని కూడా వెతకగలిగే సౌకర్యం కల్పించడానికి ముమ్మరంగా కృషిచేస్తున్నాము.
 
==సంపాదక వర్గం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1377859" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ