వేముల ఎల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:1973 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 52: పంక్తి 52:
[[వర్గం:నల్గొండ జిల్లా కథా రచయితలు]]
[[వర్గం:నల్గొండ జిల్లా కథా రచయితలు]]
[[వర్గం:తెలంగాణ కవులు]]
[[వర్గం:తెలంగాణ కవులు]]
[[వర్గం:1973 జననాలు]]

14:50, 29 జనవరి 2015 నాటి కూర్పు

వేముల ఎల్లయ్య
దస్త్రం:Vemula Yellaiah.jpg
జననంజులై 06,1973
నివాస ప్రాంతంనల్గొండ జిల్లా
వృత్తిరచయిత
కవి
సాహితీకారుడు

మాదిగ కులం (జులై 06,1973)లో పుట్టిన వేముల ఎల్లయ్య, జనగామ, వరంగల్ జిల్లా. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు మాదిగ జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది.

వేముల ఎల్లయ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది.


రచనలు

కక్క,

సిద్ధి,

తిరుగుబాటు కవిత్వం, అవిటి కథలు (సంపాదకులు గా)