Coordinates: 16°34′32″N 80°21′42″E / 16.575614°N 80.361679°E / 16.575614; 80.361679

అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:గుంటూరు జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 143: పంక్తి 143:


{{అమరావతి మండలంలోని గ్రామాలు}}
{{అమరావతి మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా}}

[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా]]
[[వర్గం:గుంటూరు జిల్లా]]

08:58, 30 జనవరి 2015 నాటి కూర్పు

  ?అత్తలూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°31′53″N 80°14′34″E / 16.531351°N 80.242767°E / 16.531351; 80.242767
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 8 మీ (26 అడుగులు)
జిల్లా (లు) గుంటూరు
తాలూకాలు అమరావతి
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాస్యత శాతం

• 1.017
• 50.3%
లోక్‌సభ నియోజకవర్గం గుంటూరు
శాసనసభ నియోజకవర్గం పెదకూరపాడు
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 522436
• +08640
అత్తలూరు
—  రెవిన్యూ గ్రామం  —
అత్తలూరు is located in Andhra Pradesh
అత్తలూరు
అత్తలూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°34′32″N 80°21′42″E / 16.575614°N 80.361679°E / 16.575614; 80.361679{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం అమరావతి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,783
 - పురుషులు 2,406
 - స్త్రీలు 2,377
 - గృహాల సంఖ్య 1,188
పిన్ కోడ్ 522 436
ఎస్.టి.డి కోడ్

అత్తలూరు, గుంటూరు జిల్లా, అమరావతి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :522 436.

  • అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదు.సివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందు అంతరభాగముగ వున్నది.పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
  • తూర్పు బజారు
  • నడిమ బజారు
  • పడమటి బజారు
  • పెద్ద పల్లె
  • చిన్న పల్లె
  • ఎరుకల గుడిసెలు

కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది. అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా కలదు. ప్రస్థుతం ఏర్పాటు చెయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి క్రిష్ణా నది నీటిని సరఫరా చేస్తున్నవి.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,825. [1] ఇందులో పురుషుల సంఖ్య 2,469, మహిళల సంఖ్య 2,356, గ్రామంలో నివాస గ్రుహాలు 1,157 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,524 హెక్టారులు.

సమీప గ్రామాలు

బుచ్చయ్యపాలెం 3 కి.మీ, హుస్సైన్ నగరం 4 కి.మీ, కాశిపాడు 5 కి.మీ, మల్లాది 6 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన క్రోసూరు మండలం, తూర్పున అమరావతి మండలం, పశ్చిమాన అచ్చంపేట మండలం, ఉత్తరాన చందర్లపాడు మండలం.

మూలాలు

వెలుపలి లింకులు

  • [1]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
"https://te.wikipedia.org/w/index.php?title=అత్తలూరు&oldid=1393090" నుండి వెలికితీశారు