"కుండలిని" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎చక్రాలు: బొమ్మ చేర్చాను, మంత్రాలు బోల్డ్ చేశాను
చి (Wikipedia python library)
(→‎చక్రాలు: బొమ్మ చేర్చాను, మంత్రాలు బోల్డ్ చేశాను)
 
==చక్రాలు==
[[దస్త్రం:Chakras.jpg|right|thumb|వెన్నెముక లో ఉండే చక్రాలు ]]
{{main|సప్తచక్రాలు}}
 
* [[మూలాధార చక్రము]] (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే [[కుండలినీ శక్తి]] యుండును. దీని బీజ మంత్రం "లం". మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
 
* [[స్వాధిష్ఠాన చక్రము]] (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం "'''వం"'''.
 
* [[మణిపూరక చక్రము]] (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం "'''రం"'''.
 
* [[అనాహత చక్రము]] (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం "'''యం"'''.
 
* [[విశుద్ధి చక్రము]] (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం "'''హం"'''.
 
* [[ఆజ్ఞా చక్రము]] (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం "'''ఓం"'''.
 
* [[సహస్రార చక్రము]] (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును [[మాయ]] గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు [[పునర్జన్మ]] లేదు.
10,319

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1402803" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ