"కుండలిని" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
(→‎చక్రాలు: బొమ్మ చేర్చాను, మంత్రాలు బోల్డ్ చేశాను)
[[షడ్చక్రాలు]] లేదా [[సప్తచక్రాలు]] మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.
 
* [[మూలాధార చక్రము]] (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే [[కుండలినీ శక్తి]] యుండును. దీని బీజ మంత్రం "'''లం"'''. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
 
* [[స్వాధిష్ఠాన చక్రము]] (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం '''వం'''.
10,319

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1402806" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ