Coordinates: Coordinates: Unknown argument format

ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
* కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
* కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
* ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
* ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
*ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1992 లో ప్రారంభమైంది.
*ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1991 లో ప్రారంభమైంది.


==మండలంలోని పట్టణాలు==
==మండలంలోని పట్టణాలు==

08:00, 11 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

ఇల్లందు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, ఇల్లందు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, ఇల్లందు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, ఇల్లందు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం ఇల్లందు
గ్రామాలు 6
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,04,343
 - పురుషులు 52,200
 - స్త్రీలు 52,143
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.02%
 - పురుషులు 73.11%
 - స్త్రీలు 54.90%
పిన్‌కోడ్ 507123


ఇల్లందు, (పాత పేరు ఇల్లందుపాడు) తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.

భౌగోళికంగా ఇల్లందు స్థానం 17°36′N 80°20′E / 17.6°N 80.33°E / 17.6; 80.33.[1] సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.

గణాంకాలు

2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417

విద్యా సంస్థలు

  • సింగరేణి కాలరీస్ హైస్కూలు - 1977లో ప్రారంభమైంది.
  • సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
  • కాకతీయ కాన్సెప్త్ స్కూలు - 2010 లో ప్రారంభమైంది
  • మాంటిసొరి హైస్కూలు
  • సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
  • ప్రభుత్వ జూనియర్ కాలేజీ
  • కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
  • ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1991 లో ప్రారంభమైంది.

మండలంలోని పట్టణాలు

  • ఇల్లందు (np)

శాసనసభ నియోజకవర్గం

మండలంలోని గ్రామాలు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇల్లెందు&oldid=1406025" నుండి వెలికితీశారు