సంపూర్ణేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:
==నేపధ్యము==
==నేపధ్యము==
వీళ్ళ ఊరు [[సిద్దిపేట]] దగ్గర్లోని [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.

==నటించిన చిత్రాలు==
===తెలుగు===
*[[బందిపోటు (2015 సినిమా)]] (2015)

==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
*[https://www.youtube.com/watch?v=Tv5XUl98EyI [[హృదయ కాలేయం]] ప్రచార చిత్రంలో సంపూ]
*[https://www.youtube.com/watch?v=Tv5XUl98EyI [[హృదయ కాలేయం]] ప్రచార చిత్రంలో సంపూ]

05:37, 20 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

సంపూర్ణేష్ బాబు
జననం సంపూర్ణేష్ బాబు
బిరుదు(లు) బర్నింగ్ స్టార్
యూట్యూబ్ స్టార్
వృత్తి సినిమా నటుడు

సంపూర్ణేష్ బాబు లేదా సంపూ ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది.

నేపధ్యము

వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.

నటించిన చిత్రాలు

తెలుగు

బయటి లంకెలు