కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రందాలయం → గ్రంధాలయం using AWB
చి clean up, replaced: గ్రంధాలయము → గ్రంధాలయం (11) using AWB
పంక్తి 1: పంక్తి 1:
==చరిత్ర==
==చరిత్ర==
గ్రంధాలయము అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నాన నిధి వంటిది. [[విజయవాడ]]లో కల [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో u.g గ్రంధాలయము అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంధాలయం [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]] కళాశాల గ్రంధాలయం.
గ్రంధాలయం అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నాన నిధి వంటిది. [[విజయవాడ]]లో కల [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో u.g గ్రంధాలయం అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంధాలయం [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]] కళాశాల గ్రంధాలయం.


శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.
శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం [[1965]] వ సంవత్సరములో స్థాపించబడింది.


పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంధాలయమునకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంధాలయమునకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.
పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంధాలయంనకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంధాలయంనకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.


గొప్ప ఉద్దేశ్యము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంధాలయమును స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంధాలయ ప్రధమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంధాలయమునకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి.
గొప్ప ఉద్దేశ్యము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంధాలయంను స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంధాలయ ప్రధమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంధాలయంనకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి.
తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయమునకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచున్నారు.
తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయంనకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచున్నారు.


==గ్రంధాలయ ధ్యేయాలు==
==గ్రంధాలయ ధ్యేయాలు==
పంక్తి 13: పంక్తి 13:
* గ్రంధాలయ సహాయంతో విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
* గ్రంధాలయ సహాయంతో విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.


* గ్రంధాలయమును ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
* గ్రంధాలయంను ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.


* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
పంక్తి 30: పంక్తి 30:
* INFLIBNET-N- యొక్క జాబిత..
* INFLIBNET-N- యొక్క జాబిత..


* ACM యొక్క డిజిటల్ గ్రంధాలయము అన్ని వేళలయందు అందించుట.
* ACM యొక్క డిజిటల్ గ్రంధాలయం అన్ని వేళలయందు అందించుట.


* విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
* విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
పంక్తి 36: పంక్తి 36:
* సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..
* సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..


==గ్రంధాలయము నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు==
==గ్రంధాలయం నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు==


* డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు పి.జీ లోని పుస్తకాలు 12,475. .
* డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు పి.జీ లోని పుస్తకాలు 12,475. .
పంక్తి 47: పంక్తి 47:
==సేవలు==
==సేవలు==
* అందరికీ అందుబాటులో వుండే విధానం.
* అందరికీ అందుబాటులో వుండే విధానం.
* అంతర్జాతీయ యొక్క సదుపాయంతో కంప్యూటరీకరణ చేయబడిన గ్రంధాలయము.
* అంతర్జాతీయ యొక్క సదుపాయంతో కంప్యూటరీకరణ చేయబడిన గ్రంధాలయం.
* పుస్తకాల చలామణీ సదుపాయం.
* పుస్తకాల చలామణీ సదుపాయం.
* నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.
* నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.

06:13, 22 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

చరిత్ర

గ్రంధాలయం అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్నాన నిధి వంటిది. విజయవాడలో కల కాకరపర్తి భావనారాయణ కళాశాలలో u.g గ్రంధాలయం అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంధాలయం కాకరపర్తి భావనారాయణ కళాశాల కళాశాల గ్రంధాలయం.

శ్రీ తల్లం సత్యనారాయణగారి పేరున ఆయన మరణానంతరం 1965 వ సంవత్సరములో స్థాపించబడింది.

పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంధాలయంనకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంధాలయంనకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.

గొప్ప ఉద్దేశ్యము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంధాలయంను స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంధాలయ ప్రధమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంధాలయంనకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి. తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంధాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంధాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంధాలయంనకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచున్నారు.

గ్రంధాలయ ధ్యేయాలు

  • గ్రంధాలయ సహాయంతో విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
  • గ్రంధాలయంను ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
  • సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
  • విద్యాప్రమాణల విలక్షణమైన వికాసం కొరకు కావలసిన పాఠ్యా పుస్తకాలను అందించుట.
  • విద్యార్ధులకు మరియు సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములకు కావలసిన సమాచారాన్ని అందించుట.
  • అంతర్జాలము మరియు డిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.

డిజిటల్ గ్రంధాలయం

  • విద్యార్ధులకు మరియు సిబ్బందికి అంతర్జాలము ఉపయోగించే అవకాశం.
  • ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి విద్యార్ధులకు తగిన సదుపాయం అందించుట.
  • INFLIBNET-N- యొక్క జాబిత..
  • ACM యొక్క డిజిటల్ గ్రంధాలయం అన్ని వేళలయందు అందించుట.
  • విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో కూడా సమాచారం అందించుట.
  • సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరంనందు పెంపొందించుట..

గ్రంధాలయం నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు

  • డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు పి.జీ లోని పుస్తకాలు 12,475. .
  • డిగ్రీ లోని మాసాంతపు పుస్తకాలు 39 మరియు పి.జీ లోని పుస్తకాలు 87..
  • జర్నల్స్ మొత్తం 39.
  • డిగ్రీ దినపత్రికలు మొత్తం 10 మరియు పి.జీ దినపత్రికలు 7.
  • గతానికి సంబంధించిన ప్రతులు మొత్తం 765 మరియు పి.జీ ప్రతులు 462.
  • డిగ్రీ లోని సి.డీ ల సంఖ్య 901 మరియు పి.జీ లోని సి.డీ ల సంఖ్య 284. .

సేవలు

  • అందరికీ అందుబాటులో వుండే విధానం.
  • అంతర్జాతీయ యొక్క సదుపాయంతో కంప్యూటరీకరణ చేయబడిన గ్రంధాలయం.
  • పుస్తకాల చలామణీ సదుపాయం.
  • నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.
  • వార్తాపత్రికల యొక్క క్లిప్పింగుల సదుపాయం.
  • నూతన విద్యార్ధినీ, విద్యార్ధులకు గ్రంధాలయ నేపధ్య సేవలు.
  • విద్యావిషయాలకు సంబంధించిన సి.డి.రొంల సౌలభ్యం.
  • సమాచారము మరియు ప్రకటనల ప్రదర్శనా సౌలభ్యం.
  • కంప్యూటర్ అనుసంధానంగా నకళ్ళు అందించే సౌలభ్యం.
  • పత్రికా సమాచారానికి సంభందించిన సేవలు.

లక్ష్యాలు

  • అన్ని రకాలైన సామాజిక వర్గాలకు ఉన్నత విద్యను అందించుట.
  • నాణ్యమైన విద్యను నిర్వహించే మూలకం చేయడానికి.
  • విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందించుట.
  • జాతీయత, జాతీయసమైక్యతా మరియు నైతిక విలువలను పెంపొందించుటకు ఉపయోగపడే విద్యావిధానం.
  • సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరం నందు పెంపొందించుట.

సదుపాయాలు

  • ఐ.సి.ఎస్.ఎస్.ఆర్, డి ఎస్ టి యొక్క పరిశోధనా ప్రతిపాదనలు.
  • ఐక్యరాజ్యసమితి ప్రపంచబ్యాంక్, డి ఎస్ టి మరియు ఒ బి టి ల ఎలక్త్రానిక్ సమాచారం.
  • సామూహిక చర్చనీయాంశాలకు సంబంధించిన సమాచారం.
  • IELTS ఎలక్ట్రానిక్ సమాచారం.
  • విద్యావిషయాలు మరియు సమాజానికి చేరువయ్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం.
  • విపత్తు నిర్వాహణకు సంబంధించిన సమాచారం.

ముఖ్యాంశాలు

  • కొత్తగా వచ్చిన అంశాలపై ఫోల్డర్లు.
  • పుస్తక సమీక్షలకు సంబంధించిన ఫోల్డర్లు.
  • "మీ ఇంగ్లీషు గురించి తెలుసుకోండి" సంబంధించిన ఫోల్డర్లు.
  • అన్ని దినపత్రికలకు సంబంధించిన ఉద్యోగావకాశాల వివరాలు.
  • పాత ప్రశ్నాపత్రాలు.
  • ది-హిందూ దినపత్రికలో ప్రచురితమైన ఉద్యోగావకాశాల వివరాలు.
  • పుస్తక పఠనముందు పోటీలు నిర్వహించుట.
  • గ్రంధాలయ సేవలను ఉపయోగించుకునే దిశగా ఏర్పాటు చేయబడే కార్యక్రమాలు.

సాంకేతికపరమైన పనులు

  • గ్రందాలయము నందలి పుస్తకములన్నియు వర్గీకరించబడినవి..
  • ప్రారంభములో పుస్తకాల వర్గీకరణ కొరకు డిడిసి యొక్క 20 వ సంచిక ఉపయోగించబడినది..
  • ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ మినహా మిగిలిన పుస్తకాలన్ని డిడిసి యొక్క 18 వ సంచిక ప్రకారం వర్గీకరించబడుచున్నవి.
  • కంప్యూటర్ సైన్స్ పుస్తకాల వర్గికరణ డిడిసి యొక్క 20 వ సంచిక ప్రకారం జరుగుతుంది..
  • ఆరంభంలో పుస్తక ఫారం లో వున్న కేటలాగులను వినియోగించడమైనది.
  • ప్రస్తుతం కార్డు ఫారం లో ఉన్న కేటలాగులను వినియోగించుచున్నాము.
  • పుస్తకాలు ఇవ్వడానికి తిరిగి తీససుకొవడనికి మార్పు చేయబడిన నెట్వర్క్ పద్ధతిని అనుసరిస్తున్నాము. దీనికి ప్రత్యేక సిబ్బంది కలరు.
  • సిబ్బందికి విద్యార్దులకు అన్ని వేళల గ్రంధాలయ సేవలు .
  • గ్రంధాలయం నందలి పుస్తకముల నిల్వ యొక్క కంప్యూటరీకరణ EZLIBRARY కి సంబంధించిన VOLK Software ద్వారా జరుగుతున్నది.