సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 63: పంక్తి 63:
*పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే [[వీర్యం]] స్కలించగలిగి , అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
*పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే [[వీర్యం]] స్కలించగలిగి , అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
*స్వలింగ సంపర్కం, వ్యభిచారం (వివాహేతర సంబంధములు) ప్రాణాంతకమైన AIDS / [[ఎయిడ్స్]] వ్యాధికి కారణాలు.
*స్వలింగ సంపర్కం, వ్యభిచారం (వివాహేతర సంబంధములు) ప్రాణాంతకమైన AIDS / [[ఎయిడ్స్]] వ్యాధికి కారణాలు.
*[[బహిష్టు]] అనారోగ్య సమయల్లోను రతి చేయుట ఆరోగ్యానికి హానికరము.
ఆరోగ్యానికి హానికరము., సృష్టికి, భారతీయ సంస్కృతికి విరుద్ధం.
*[[మధ్యపానం]], [[ధూమపానం]], గుట్కాలు, హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .
*[[బహిష్టు]] మరియు అనారోగ్య సమయల్లోను రతి చేయుట హానికరము .
*[[మధ్యపానం]], [[ధూమపానం]], గుట్కాలు, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .
*ముఖ్యంగా స్త్రీ అనుమతి లేనిదే పురుషుడు బలవంతంగా చేయడం అసాద్యం.కాని స్త్రీ ఒప్పందం ప్రకారం ఆపులేకుండా తన శరీరం మీద అనగా తన తొడల మధ్య నుండి పురుషుడు లింగాన్నియోని ఫై మోస్తూ ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులను మోయగలదు.
*ముఖ్యంగా స్త్రీ అనుమతి లేనిదే పురుషుడు బలవంతంగా చేయడం అసాద్యం.కాని స్త్రీ ఒప్పందం ప్రకారం ఆపులేకుండా తన శరీరం మీద అనగా తన తొడల మధ్య నుండి పురుషుడు లింగాన్నియోని ఫై మోస్తూ ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులను మోయగలదు.



12:43, 22 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

సంభోగం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది. ఈ కార్యంలో పురుషుడు తన వీర్యాన్ని స్త్రీ యోనిలో స్కలించడం జరుగుతుంది. పరమార్థం వంశాభివృద్ది. స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ గర్భం ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా పిల్లలు కలిగి వారి కుటుంబం మరియు వంశం వృద్ధి చెందుతుంది. ఈ సృష్టిలో, సామాజిక దృక్పధం, సాంఘీక కట్టుబాట్లు లేని సకల జంతుజాలం, క్రిమికీటకాదులు కూడా లైంగికంగా జత కట్టడానికి వంశాభివృద్ది అభిలాషే కారణం. ఆధునిక కాలంలో సంభోగం కేవలం సృష్టికార్యంగా మిగిలి పోలేదు.[1][2] ఎందుకంటే, కాలక్రమంలో సంభోగమనే పదం యొక్క విస్తృతి పెరిగి, ముఖరతి లేదా అంగచూషణ, గుద మైథునం, స్వయంగానో, పరంగానో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే హస్తప్రయోగం, స్వలింగ సంపర్కం (స్త్రీలమధ్య సంభోగం) లెస్బియన్స్, (పురుషుల మధ్య లైంగిక సంబంధం) గే సెక్స్, నపుంసకులతో సంభోగ లైంగికానందాలు, పలు విదాల (వింత) లైంగిక క్రీడలు సంభోగంగా పరిగణించబడుతున్నాయి. అంటే మానవులు సృష్టికార్యాన్ని వంశాభివృద్దికి మాత్రమే పరిమితం చేయలేదు. అయితే, మనుషులకు భిన్నంగా, దాదాపు అన్ని జంతువులు, కీటకాలు, తమ తమ సంతానాభివృద్ధి కోసం మాత్రమే, అదికూడా నిర్థిష్టమైన ఋతుచక్రంలో, పరిమితమైన సమయంలో మాత్రమే సంభోగిస్తాయి.[3][4] అంతేకాదు మానవ జాతిలో కనిపించే మానభంగం,రాక్షసరతి లాంటి బలవంతాలు మరే పశుపక్షాదుల్లోనూ కనిపించదు!! ఈ విషయంలో మనిషి పశువులకన్నా హీనుడన్నమాట!!

ఆరోగ్యపరంగా....

ఉపయోగం

తిరుపతి గోవింద రాజుల స్వామి వారి గుడిలో ఒక బొమ్మ

మితంగా, జరిపే శృంగారం వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.[5] మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం,[6][7] రోగనిరోధకశక్తిని పెంచడం,[8] ప్రొస్ట్రేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం[9][10][11] లాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధృవీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాక పోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత మరియు భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.[12][13][14].


వ్యాధులు

రతి క్రీడ ద్వారా సంక్రమించే వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. విచ్చలవిడిగా శృంగారకలాపల్లో పాల్గొనే వ్యక్తుల్లో, అపరిచితులతో కామకలాపం సాగించే వారికి, వేశ్యలదరి చేరే విటులకు, సెగవ్యాధి (నిసీరియా గొనోరియా), హెర్పిస్, సిఫిలిస్, మానవ పాపిల్లోమా వైరస్ మరియు ఎయిడ్స్ మొదలైన సుఖవ్యాధులు సంక్రమిస్తాయి.

మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

  1. సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.
  2. అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు.
  3. ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
  4. నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.
  5. అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి.
  6. భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆవించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి.

అప్రాకృతిక సంభోగం

1790 లో గీయబడిన భారతీయ చిత్రము (ఒక రాకుమారుడు మరియు స్త్రీ) రతి క్రీడను ఆడుతున్న చిత్రం

లైంగిక భంగిమలు

తిరుపతి గోవిందరాజుల స్వామివారి గుడిలోని ఒక శిల్పము. లైంగిక బంగిమ
  • పురుషాధిక్య సంభోగం : సర్వ సాధారణ పద్దతి. అత్యంత తేలికగా సాధించగలిగేది. ఈ పద్దతిలో పురుషుడు, స్త్రీని పూర్థిగా ఆక్రమించి, ఆమె పై పడుకుని తొడలను పూర్తిగా వేరు చేసి, ఆమె యోనిలోనికి లింగాన్ని పూర్తి గా లింగాన్నిచొప్పించి,పైకి కిందికి ఊగుతూ సంభోగించడం.
  • స్త్రీ ఆధిక్య సంభోగం : ఈ పద్దతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన యోనిలోనికి లింగాన్ని చొప్పించుకొని, అతనిపై కిందికి ఊగుతూండగా జంట సంభోగిస్తారు.
  • జంతు భంగిమ: వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిరుదలు వెదల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది.
  • ఇంకో విధంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించు కుంటుంది. లేదా చేతులను ఏదొ ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ అని వ్యవహరిస్తారు.
  • పురుషుని ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే సంభోగ బంగిమ. పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.
  • గరిటె భంగిమ (స్పూన్ పొజిషన్). పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి గరిటె లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.
  • మేజా భంగిమ: ఎత్తైన మేజా మీద పంగచాపి కూర్చున్న ఆమె లోనికి నించుని మేడ్రాన్ని చొప్పించి సంభోగించడం.
  • 69 భంగిమ: స్త్రీ పురుషు లిరువురూ పరస్పర వ్యతిరేక దిశలో ఒకరి ఒకరు పరుండి సాగించే సంభోగం. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
  • అంగచూషణ లేదా చూషణం: స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన నాలుకతో రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక యోనిలోనికి చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు. స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది.
తిరుపతి గోవింద రాజుల స్వామివారి గుడిలోని ఒక శిల్పము

స్వలింగ సంపర్కం

ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమోసెక్సువల్స్) అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక సంభోగం సలపడం అన్నమాట. ఇది కొన్ని దేశాలలో చట్టబద్దంగా పరిగణిస్తారు. భారతదేశంలో ఇదొక సాంఘిక అనైతిక చర్యగా ఇదివరకు భావించినా, ఇప్పుడిప్పుడే చట్టబద్దం కావించ బడింది. అయితే మిగిలిన పాశ్చాత్త దేశాలలో లాగా వీరి మధ్య వివాహం వంటి సంబంధాన్ని గుర్తించవు.

లింగ ప్రవృతి

ఒక వ్యక్తి రతి విషయంలో ఏ విదంగా ఆకర్షింప బడే రీతినిబట్టి వారి రతిప్రవృతి నిర్దారమౌతుంది. వారు ఎన్నుకునే లైంగిక బాగస్వాములను బట్టి వివిద రతి ప్రవృత్తులను మనం గమనించవచ్చు.

జంతు రతి

కెన్యా లోని ఒక జంతు ప్రదర్శానశాలలో జతకడుతున్న సింహాల జంట
జత కడుతున్న ఈగ జంట

ఇతర విషయాలు

  • రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
  • ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది , స్త్రీ పురుషులమధ్య ప్రేమను పెంచుతుంది.
  • కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు , ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
  • రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
  • స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది, యోనిలోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
  • పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి , అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
  • స్వలింగ సంపర్కం, వ్యభిచారం (వివాహేతర సంబంధములు) ప్రాణాంతకమైన AIDS / ఎయిడ్స్ వ్యాధికి కారణాలు.
  • బహిష్టు అనారోగ్య సమయల్లోను రతి చేయుట ఆరోగ్యానికి హానికరము.
  • మధ్యపానం, ధూమపానం, గుట్కాలు, హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .
  • ముఖ్యంగా స్త్రీ అనుమతి లేనిదే పురుషుడు బలవంతంగా చేయడం అసాద్యం.కాని స్త్రీ ఒప్పందం ప్రకారం ఆపులేకుండా తన శరీరం మీద అనగా తన తొడల మధ్య నుండి పురుషుడు లింగాన్నియోని ఫై మోస్తూ ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులను మోయగలదు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. sexual intercourse బ్రిటానికా ప్రకారం
  2. "Sexual Intercourse". health.discovery.com. Retrieved 2008-01-12.
  3. "Females of almost all species except man will mate only during their fertile period, which is known as estrus, or heat..." Helena Curtis (1975). Biology. Worth Publishers. p. 1065. ISBN 0-87901-040-1.
  4. Pineda, Leslie Ernest McDonald (2003). McDonald's Veterinary Endocrinology and Reproduction. Blackwell Publishing. p. 597. ISBN 0-8138-1106-6. {{cite book}}: External link in |title= (help)
  5. Wood, H. Sex Cells Nature Reviews Neuroscience 4, 88 (February 2003) | doi:10.1038/nrn1044
  6. Doheny, K. (2008) "10 Surprising Health Benefits of Sex," WebMD (reviewed by Chang, L., M.D.)
  7. Light, K.C. et al., "More frequent partner hugs and higher oxytocin levels are linked to lower blood pressure and heart rate in premenopausal women." Biological Psychology, April 2005; vol 69: pp 5–21.
  8. Charnetski CJ, Brennan FX. Sexual frequency and salivary immunoglobulin A (IgA). Psychological Reports 2004 Jun;94(3 Pt 1):839-44. Data on length of relationship and sexual satisfaction were not related to the group differences.
  9. Michael F. Leitzmann; Edward Giovannucci. Frequency of Ejaculation and Risk of Prostate Cancer—Reply. JAMA. (2004);292:329.
  10. Leitzmann MF, Platz EA, Stampfer MJ, Willett WC, Giovannucci E. Ejaculation Frequency and Subsequent Risk of Prostate Cancer. JAMA. (2004);291(13):1578–1586.
  11. Giles GG, Severi G, English DR, McCredie MR, Borland R, Boyle P, Hopper JL. Sexual factors and prostate cancer. BJU Int. (2003);92(3):211-6.PMID: 12887469
  12. Lee HJ, Macbeth AH, Pagani JH, Young WS 3rd. Oxytocin: the great facilitator of life. Prog Neurobiol. (2009);88(2):127-51. PMID: 19482229
  13. Riley AJ. Oxytocin and coitus. Sexual and Relationship Therapy (1988);3:29–36
  14. Carter CS. Oxytocin and sexual behavior. Neuroscience & Biobehavioral Reviews (1992);16(2):131–144
పురుషుడు, స్త్రీని పూర్తిగా ఆక్రమించి, ఆమెపై పరుండి తన లింగాన్ని, యోనిలోకి చొప్పించి సంభోగం జరిపే భంగిమను ఆంగ్లంలో మిషనరీ పొజిషన్ అంటారు. ఇటువంటి భంగిమలో సంభోగిస్తున్న జంటను అవ్రీల్ గీసిన చిత్రం.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సంభోగం&oldid=1412358" నుండి వెలికితీశారు