"నాయనార్లు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మహత్యము → మాహాత్మ్యము (4) using AWB
చి (clean up, replaced: కధ → కథ (18) using AWB)
చి (clean up, replaced: మహత్యము → మాహాత్మ్యము (4) using AWB)
తమిళము : పెరియపురాణము: పేక్కిలారు విరచితము. 19 వ శతాబ్దములోనిది.
 
సంస్కృతము: 1.స్కాందోపురాణము 2. శివరహస్యము 3. శివభక్త మహత్యముమాహాత్మ్యము 4. హాలాస్య మహత్యముమాహాత్మ్యము 5. భువనకోశము
 
కన్నడము : 1. అరవత్తు మూరవ పురాతన చరిత్ర (వచనము) 2. త్రిషష్టి పురాతన చరిత్ర (చంపూ కావ్యము) 3. అరవత్తు మూరవ పురాతనశరణ చరిత్ర (విరూపాక్షకవి విరచితము, పద్య కావ్యము) 4. [[బసవపురాణము]]
 
తెనుగు: 1.హాలాస్య మహత్యముమాహాత్మ్యము 2.[[బసవపురాణము]] 3. [[పండితారాధ్య చరిత్రము]]
 
==పెరియ పురాణము నయనార్లు==
మైసూరు ఇలాకా నంజంగూడు గ్రామములోని నంజుండేశ్వరాలయములో [https://en.wikipedia.org/wiki/Nanjangud Nanjangud] ఈ 63 నాయనార్ల విగ్రహములు నిలుపబడి యున్నవి. ఇవి శిలావిగ్రహములుగాను, వాటికి ఉత్సవ విగ్రహములైన లోహవిగ్రహములుగాను రెండు విధములగ ఉన్నవి. శిలావిగ్రహములపైన మైనముపట్టి వాటి అమదము మరుగుపడినది. ఈవిగ్రహములు ఏకాలమునాటివో నిర్ణయించబడలేదు. కాని వాటి తీరును బట్టి 15వ శతాబ్దము నాటివని అని కొందరు అంటారు.ఈ విగ్రహముల అడుగు భాగమున ఆయా నాయనార్ల పేర్లు కూడా వ్రాయబడియున్నది.కాని ఈ విగ్రహములు అక్కడ 66 ఉన్నవి వాటిలో ఒకదానికి పేరు చెక్కబడలేదు.ఈ అరవైఆరింటిలో ఏమూటిని నాయనార్ల విగ్రహములు కావో నిర్ణయించడము కష్టము.
 
హాలాస్యమహత్యములోహాలాస్యమాహాత్మ్యములో 63 రు నాయనార్ల చరిత్ర ఉన్నది కాని, ఈ నాయనార్లు మధూనేలిన రాజులనిన్ని, వారి చరిత్రములు శివుని 63 లీలలని చెప్పబడినవి. కాని, నాయనార్లందరు రాజులుగా తక్కిన గ్రంధములలో చెప్పబడిలేదు. అందుకే ఇది ప్రామాణికముగా తీసుకొనలేము.ఇక [[పాల్కూరికి సోమనాధుడు]] పండితారాధ్యచరిత్రములో అతడు 64రు సంఖ్యను చెప్పి 53 పేర్లను మాత్రమే ఇచ్చాడు.
 
==పాల్కూరి సోమనాధుని పట్టిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412402" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ