రాధా కల్యాణం: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,550 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
| studio = [[సారధీ స్టుడియో]]
| distributor =
| released = 7 నవంబర్ 1981
| runtime =
| country = India
 
'''రాధా కల్యాణం''' ([[ఆంగ్లం]]: '''''Radha Kalyanam''''') 1981 లో విడుదలైన కుటుంబ కథాచిత్రం. దీనిని [[ముళ్లపూడి వెంకటరమణ]] రచించగా [[బాపు]] దర్శకత్వం వహించారు. ఇది ఒక మంచి తెలుగు సినిమాగా విమర్శకుల మన్ననలు పొందించి.<ref>http://www.idlebrain.com/nosta/jewels/radhakalyanam.html</ref> ఈ సినిమాకు [[కె. భాగ్యరాజా]] దర్శకత్వం వహించిన తమిళ సినిమా ''[[అంత ఎఝు నాట్కల్]]'' (Those 7 Days) ఆధారం.<ref>http://www.idlebrain.com/nosta/jewels/radhakalyanam.html</ref>
==కథా సంగ్రహం==
రాధ (రాధిక) ఒక మధ్య-తరగతికి చెందిన అమ్మాయి. ఆమె వాళ్లింట్లో అద్దెకుంటున్న పాలఘాట్ మాధవన్ (చంద్రమోహన్) తో ప్రేమలో పడుతుంది. మాధవన్ గొప్ప సంగీత విద్వాంసులు కావాలని కోరుకొంటున్నా కూడా జీవనోపాధి కోసం కష్టపడుతుంటాడు. అతడు రాధ పట్ల ఆకర్షితుడౌతాడు.
 
భార్య మరణించిన తర్వాత, డా. ఆనంద్ (శరత్ బాబు), చావుకు సమీపంలోనున్న తల్లి కోరికమేరకు రాధను పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రాధ కథను విన్న ఆనంద్ రాధను తిరిగి మాధవన్ కు అప్పగించడానికి మనసారా అంగీకరిస్తాడు. కానీ చివరికి రాధ ఎవరకు చెందుతుంది, భర్తకా లేదా ప్రియుడికా, అనేది ప్రధానంగా అత్యంత క్లిష్టమైన సమస్యను దర్శకుని ప్రతిభతో ఎలా పరిష్కరిస్తాడు అనేది చిత్రకథ.
 
==పాత్రలు - పాత్రధారులు==
 
==బయటి లింకులు==
* {{ఐఎండీబీ పేరు|0155996}}
 
 
[[వర్గం:1981 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1412985" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ