"ధృతరాష్ట్రుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: ధుర్యోధనుడు → దుర్యోధనుడు using AWB
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q926150)
చి (clean up, replaced: ధుర్యోధనుడు → దుర్యోధనుడు using AWB)
{{విస్తరణ}}
[[File:The blind king Dhrtarastra listens as the visionary narrator Sanjaya relates the events of the battle between the Kaurava and the Pandava clans.jpg|thumb|కురుపాండవుల యుధ్ధమును గురించి సంజయుడు చెప్పగా వినుచున్న ధృతరాష్టుడు]]
[['''ధృతరాష్ట్రుడు]]''', [[మహాభారతం]]లో [[కౌరవులు|కౌరవులకు]] తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబిక కు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన [[గాంధారి]] ని పెళ్ళాడాడు. [[ధుర్యోధనుడుదుర్యోధనుడు]], మరియు [[దుశ్శాసనుడు]] ఈయనకు మొదటి ఇరువురు పుత్రులు.
==జననం==
విచిత్ర వీర్యుడు మరణించాక, ఆయన తల్లియైన [[సత్యవతి]] తన మొదటి కొడుకైన [[వ్యాసుడు|వ్యాసుని]] కోసం కబురు పెట్టింది. తల్లి కోరిక మేరకు, వంశాన్ని నిలబెట్టడానికి తన యోగ శక్తితో విచిత్ర వీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగిస్తాడు. వ్యాసుడు [[అంబిక]]ను చూడడానికి వెళ్ళినపుడు, ఆయన తేజాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఆమెకు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించాడు. దాంతో రెండవ భార్యయైన [[అంబాలిక]] కు జన్మించిన [[పాండురాజు]] హస్తినాపురాన్ని పరిపాలించాడు.
 
 
{{మహాభారతం}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
 
{{మహాభారతం}}
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1418251" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ