"జహానాబాద్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: References → మూలాలు using AWB
చి (వర్గం:Jehanabad district తొలగించబడింది; వర్గం:జహానాబాద్ జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: References → మూలాలు using AWB)
 
==చరిత్ర==
[[1872]] లో జహానాబాద్ జిల్లా [[గయ]] రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా [[ 1986]] ఆగస్ట్ 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి.
భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు.
కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
 
==భౌగోళికం==
జహానాబాద్ జిల్లా వైశాల్యం 832 చ.కి.మీ. <ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది [[మెక్సికో]] లోని [[ఇస్లా ఏంజల్ లా గుర్డా]] వైశాల్యానికి సమానం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Isla Ángel de la Guarda 931km2}}</ref> జిల్లాలో ధాన్యం మరియు కూరగాయలు పండించబడుతున్నాయి. జిల్లాలో వేడి మరియు పొడి వాతావరణం ఉంటుంది
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జహ్నాబాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[బీహార్ ]] రాష్ట్ర36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==విభాగాలు==
 
==విద్య==
జాహానాబాద్ నగరమంతటా విస్తరించి ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
 
* సి.బి.ఎస్ విద్యను అందిస్తున్న పాఠశాలల జాబితా:-
*[[Districts of Bihar]]
 
==మూలాలు ==
==References==
{{reflist}}
 
{{coord|24|45|N|85|00|E|region:IN_type:adm2nd|display=title}}
{{commons category}}
 
[[Category:మగధ డివిజను]]
[[Category:జహానాబాద్ జిల్లా| ]]
[[Category:1986 స్థాపితాలు]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== మూలాలు ==
 
== వెలుపలి లింకులు ==
{{మూస:బీహార్ లోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:మగధ డివిజను]]
[[Categoryవర్గం:జహానాబాద్ జిల్లా| ]]
[[Categoryవర్గం:1986 స్థాపితాలు]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
[[వర్గం:బీహార్ జిల్లాలు]]
[[వర్గం:బీహార్]]
2,27,869

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1419184" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ