"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: జిల్ల → జిల్లా using AWB
చి (వర్గం:1828 establishments in India తొలగించబడింది; వర్గం:1828 స్థాపనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: జిల్ల → జిల్లా using AWB)
== ప్రయాణ సౌకర్యాలు ==
బాలాసోర్ రైల్వే స్టేషన్ [[చెన్నై]] మరియు [[కొలకత్తా]] రైలు మార్గంలో ఉంది. జిల్లా నుండి జాతీయరహదారి-5 పయనిస్తూ ఉంది. రహదారి మార్గంలో ఈ జిల్లా [[భువనేశ్వర్]]కు 12కి.మీ ఈశాన్యంలో ఉంది. చాందీపూర్‌లో దాదాపు 1 మైలు పొడవున ఉన్న లోతు తక్కువైన సౌకర్యవంతమైన సముద్రతీరం ఉంది. ప్రపంచంలో లోతు తక్కువైన సముద్రతీరాలలో చదీపూర్ సముద్రతీరం ఒకటిగా గుర్తించబడుతుంది. ఒకరోజుకు 4 మార్లు మాత్రమే తీరానికి ఆటుపోట్లు వస్తుంటాయి. 18వ శతాబ్ధంలో నిర్మించబడిన క్షీరచోర- గోపీనాథ్ ఆలయం జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
* బాలాసోర్ జిల్లా భాషావేత్త మరియు నవలా రచయిత " ఫకీర్ - మోహన్ - సేనాపతి " జన్మస్థం. ఫకీర్ - మోహన్ - సేనాపతి ఆధునిక ఒరియా భాషా పరిరక్షకుడుగా మరియు స్వాతంత్ర సమరవీరుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రఖ్యాత ఒరియా కవి కబీర్ రాధానాథ్‌రాయ్ ఈ జిల్లాలోనే జన్మించాడు.
 
'''బాలాసోర్''' ([[ఆంగ్లం]]: '''Balasore''') (ఇతరనామాలు '''బాలేశ్వర్''' లేదా '''బాలేష్వర్''') [[ఒరిస్సా]] రాష్ట్రంలోని ఒక నగరం. ఇది [[బాలాసోర్ జిల్లా]] కేంద్రం. ఇది [[చాందీపూర్]] కు ప్రసిద్ధి, ఇచట [[భారతీయ సేన]] తన [[క్షిపణి|క్షిపణులను]] పరీక్షించుటకు ప్రయోగించే స్థలం కలదు. ఈ ప్రదేశం నుండే [[ఆకాశ్ క్షిపణి|ఆకాశ్]], [[నాగ్ క్షిపణి|నాగ్]], [[అగ్ని క్షిపణి|అగ్ని]] [[పృథ్వీ క్షిపణి|పృథ్వీ]] మొదలగునవి పరీక్షించారు.
 
=== జిల్లాగా ===
[[1828]] లో బాలాసోర్ భూభాగం బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉన్న సమయంలో బాలాసోర్ ప్రాంతానికి జిల్లా అంతస్థు ఇవ్వబడింది.[[ బీహార్]] రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ప్రాంతం బెంగాల్ నుండి బిహార్‌లో చేర్చబడింది. [[1936]] ఏప్రెల్ 1 [[ఒరిస్సా]] ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ఒరిస్సా రాష్ట్రంలో భాగంగా మారింది. [[1921]] లో [[మహాత్మాగాంధీ]] నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉప్పుసత్యాగ్రం మరియు శ్రీజంగ్ సత్యాగ్రం (ఆదాయం పన్ను ఎగవేత) స్వాతంత్ర పోరాటంలో ప్రధానపాత్ర వహించాయి. నీలగిరి రాజాస్థానానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన మొదలైంది. [[1948]] జనవరిలో నీలగిరి రాజాస్థానం ఒరిస్సా రాష్ట్రంతో విలీనం అయింది. తరువాత నీలగిరి రాజాస్థానం [[బాలాసోర్]] జిల్లాగా మారింది. [[1993]] ఏప్రెల్ 3 న భద్రక్ ఉపవిభాగాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించారు.
 
=== వ్యాపార కేంద్రం ===
జిల్లాలో బ్లాకులు:-
# బాలాసోర్ ఉపవిభాగం -బహనంగ, బలెసోర్, బలియపల్, బస్త, భొగ్రై, దేవాయలము, ఖైర, రెమున, సిముల, సొరొ.
# నీలగిరి ఉపవిభాగం - నీలగిరి, ఔపద.
 
=== తాలూకాలు ===
| జాతియ సరాసరి (72%) కంటే.
| అధికం
|}
 
 
=== భాషలు ===
 
=== జగన్నాథ ఆలయాలు ===
బాలాసోర్ పట్టణ కేంద్రంలో రెండు జగన్న్నథ ఆలయాలు మరియు నీలగిరి, మంగల్పూర్, గుడ్, జలేశ్వర్, కమర్ద, డ్యులిగన్ మరియు బలిపల్ వద్ద జగన్నాథ ఆలయాలు జిల్లజిల్లా మత సంప్రదాన్ని వివరిస్తున్నాయి. జిల్లాలో పలు మసీదులు, చర్చిలు, గురుద్వారా (రెమునా వద్ద) ఉన్నాయి. జిల్లాలో పలు మతాలకు చెందిన సంప్రదాయాలు ఉన్నాయి.
 
.
ఈశాన్య సముద్ర తీరప్రాంత జిల్లా అయిన బాలాసోర్ ప్రకృతి సౌనర్యం పర్యాటకులను అధింకంగా ఆకర్షించడం వలన పర్యాటకప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. బాలాసోర్ జిల్లా " సీనరీస్ ఆఫ్ ఒరిస్సా" గా గుర్తించబడుతుంది. జిల్లాలోని చండీపూర్, తలసారి బీచ్, చౌముఖ, మరియు డగ్రా (బలేశ్వర్), కస్పల్ మరియు ఖరసహపూర్‌లలో పచ్చని వరి పొలాలు, నదీప్రవాహాలు. నీలివర్ణ పర్వతాలు, విశాలమైన పచ్చికబయళ్ళు మరియు సుందర సముద్రతీరాలు ఉన్నాయి.
=== రాయ్బనియా కోట ===
లక్ష్మన్నథ్ వద్ద తూర్పు గంగారాజులలో ఒకడైన రాజా లంగులా నరసింహదేవా నిర్మించిన రాయ్బనియా కోటల సమూహం ఉంది. దీనిని ఒరిస్సాలోకి మొగలుల చొరబాటును అడ్డుకోవడానికి సరిహద్దులో రక్షణగా నిర్మించారు. <ref>''Stirling's Orissa'' p.&nbsp;77
:"The boldnes and enterprise of the Oriya monarchs in those days, may surprise us when we consider the situation of Kola in the heart of Central India beyond Kalberga and Bedar".</ref><ref>[http://cuttack.nic.in/history/barabati.pdf THE FORT OF BARABATI]. Dr H.C. Das. pp.3</ref>
 
=== ఆలయాలు ===
జిల్లాలో రెమునలోని ఖిరచొర గోపీనథ ఆలయం, పంచలింగగేష్వర్, భుధర చండి ఆలయం, సజనగర్హ్, మరీచి ఆలయం, చందనేస్వర్, అయోద్య (బలేస్వర్), అభనలో బ్రాహ్మణి ఆలయం , భర్ధంపుర్ వద్ద నీలగిరి, మనినగేస్వర్ ఆలయం, జగన్నాథ ఆలయం వంటి అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. మరియు తల్సరి సముద్రతీరం చాలా ప్రత్యేక అనుభవం అందించే అత్యంత ప్రశాంతమైన ప్రదేశం. సిమిలపల్ ఫారెస్ట్ అభయారణ్యం మరియు నీలగిరి అభయారణ్యాలు ప్రకృతి ప్రేమికులకు సెలవులను గడపటానికి అవసరమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాయి. దెషూన్ పొఖరి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.
 
{{wide image|Panorama lake Kuladiha Baleswar.jpg|600px|Panoramic view of [[Kuldiha sanctuary]]}}
 
== ఇవికూడా చూడండి ==
* [[:en:Rocket launch site| రాకెట్ ఆర్గనైజేషన్]]
* [[:en:Indian Space Research Organisation| ఇండియన్ స్టేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్]]
* [[:en:Thumba|Thumba Equatorial రాకెట్ లంచింగ్ స్టేషన్]]
 
|Northwest = [[మయూర్బని]] జిల్లా
}}
 
[[Category:Balasore district| ]]
[[Category:Danish India]]
[[Category:Former Danish colonies]]
[[Category:Rocket launch sites]]
[[Category:1828 స్థాపనలు]]
 
== వెలుపలి లింకులు ==
{{ఒరిస్సాలోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:Balasore district| ]]
[[Categoryవర్గం:Danish India]]
[[Categoryవర్గం:Former Danish colonies]]
[[Categoryవర్గం:Rocket launch sites]]
[[Categoryవర్గం:1828 స్థాపనలు]]
[[వర్గం:ఒరిస్సా జిల్లాలు]]
[[వర్గం:ఒరిస్సా నగరాలు మరియు పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1420045" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ