చర్చ:తాపీ ధర్మారావు: కూర్పుల మధ్య తేడాలు
→పేరులో నాయుడు ఉండాలా?: కొత్త విభాగం |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
{{వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు|తరగతి=ఆరంభ}} |
{{వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు|తరగతి=ఆరంభ}} |
||
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} |
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}} |
||
{{వికీప్రాజెక్టు పత్రికలు}} |
|||
== పేరులో నాయుడు ఉండాలా? == |
== పేరులో నాయుడు ఉండాలా? == |
09:32, 28 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు
పేరులో నాయుడు ఉండాలా?
తాపీ ధర్మారావు అనే రచయిత తెలుగు సాహిత్యరంగంలో తాపీ ధర్మారావు అన్న పేరుతోనే సుప్రసిద్ధుడు. పౌరుషనామమని సామాజిక శాస్త్రవేత్తలు పిలిచే నాయుడు ఆయన పేరులో భాగమే అయివుండొచ్చు కానీ దానికి తెలుగు సాహిత్యరంగంలో వ్యాప్తి చాలాతక్కువ. ఆయన గురించి రాసిన జీవిత చరిత్రకు కూడా పేరులోనూ తాపీ ధర్మారావు అనేవుంది తప్పితే ధర్మారావు నాయుడు అన్న మాట లేదు. అవసరమైతే నాయుడు అన్న పేరు కూడా ఉంచి ఓ దారిమార్పు ఉండొచ్చు తప్ప పేరులోనే నాయుడు అన్నది పెట్టి రాయడం సమంజసం కాదని నా అభిప్రాయం.
టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకే కులం, ఒకే కుల శాఖకు సంబంధించిన వారే. కానీ వారందరి పేర్ల వెనుకా పంతులు అన్నది లేదని గమనించగలరు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు పేరు వెనుక ఉన్న రెడ్డి అన్నది తొలగించుకున్నారు కూడా కదా.--పవన్ సంతోష్ (చర్చ) 16:17, 1 ఫిబ్రవరి 2015 (UTC)
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఆరంభ దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఆరంభ దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఆరంభ-తరగతి భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఆరంభ-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఇంకా విలువకట్టని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఇంకా విలువకట్టని పత్రికల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని పత్రికల వ్యాసాలు