బాలరాజుగూడెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ (2) using AWB
పంక్తి 25: పంక్తి 25:
|dot_map_caption =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_map = తెలంగాణ
|pushpin_label_position = right
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_map_caption =
పంక్తి 31: పంక్తి 31:
<!-- Location ------------------>
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_name = [[తెలంగాణ]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[ఖమ్మం]]
|subdivision_name1 = [[ఖమ్మం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ దమ్మపేట]]
|subdivision_name2 = [[దమ్మపేట]]
<!-- Politics ----------------->
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_foonotes =
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}
[1] ఈనాడు ఖమ్మం, 28 ఆగష్టు 2013, 8వ పేజీ.

[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
[1] ఈనాడు ఖమ్మం, 28 ఆగష్టు 2013, 8వ పేజీ.

16:52, 4 మార్చి 2015 నాటి కూర్పు

బాలరాజుగూడెం, ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలానికి చెందిన గ్రామము.

* ఈ గ్రామంలో ఉండే 70 ఇళ్ళలో 30 మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వీరిలో 28 మంది తల్లిదండ్రులు నిరక్షరాశ్యులే. ఎన్నో గిరిజన గ్రామాలుండగా ఏ గ్రామంలోనూ లేనంతమంది 
  ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి కారణం 1974 నుండి 1983 వరకూ ఈ గ్రామంలో వై.కోటయ్య అను ఒక ఉపాధ్యాయుడు పనిచేయటమే. గిరిజనులపై అంతగా శ్రద్ధలేని ఆ రోజులలో 
  ఆయన ఇంటింటికీ తిరిగి చిన్నారులని బడిలో చేర్చుకున్నారు. బడికి ఎవరయినా రాకపోతే వారింటికి వెళ్ళిమరీ వారిని బడికి తీసుకొని వచ్చేవారు. ఆయన చలువతోనే ఈరోజు 
  ఇంతమంది జీవితాలలో వెలుగులు వచ్చినవని ఈ గ్రామంలోని ఉద్యోగులు ముక్తకంఠంతో చెప్పుచున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. గ్రామంలో
  సౌకర్యాలు కల్పించటం మొదలు పెట్టి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేస్తామని తీర్మానించుకున్నారు. [1]
బాలరాజుగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం దమ్మపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

[1] ఈనాడు ఖమ్మం, 28 ఆగష్టు 2013, 8వ పేజీ.