ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
923 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
చి (Wikipedia python library)

ఇతనికి మహోపాధ్యాయ బిరుదము కలదు. అందువల్ల ఇతడు కవిగా కాక ఎక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాడు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయమను త్ర్యర్థికావ్యమున స్వవిషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
=== రచనలు ===
* రాఘవ యాదవ పాండవీయం (త్యర్థి కావ్యం)
* రంగ కౌముది (నాటకం)
* కార్తికేయాభ్యుదయం (ప్రబంధం)
* వామన పురాణం (ప్రబంధం)
* బాహటం (ప్రబంధం)
* చంద్రికా పరిణయం (ప్రబంధం)
* భ్రమరగీతాలు
* మల్లభూపాలీయం(అనువాదం)
* భాషా వివరం (లక్షణ గ్రంథం)<ref>ముసునూరి వేంకటశాస్త్రి: విద్యార్థి కల్ప తరువు, రెండవ సంపుటం,వెంకట్రామ & కో. మద్రాస్,1967, పుట-643</ref>
* ఆంధ్ర శబ్ధ చింతామణి వ్యాఖ్యానం

==స్వీయ చరిత్ర పద్యములు==
{{వ్యాఖ్య|కవిమాహి తరంగ కౌముదీనామ నాటక విధాన ప్రతిష్ఠాఘనుండ
సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధ కర్త
నంధ్ర చింతామణీ వ్యాఖ్యాత భాషా వివరణాది బహుతంత్రకరణ చణుఁడ
వేద శాస్త్ర పురాణ వివిధ సంగీత సాహిత్యాది విద్యోపబృంహణుఁడ
ననఘ కౌండిన్య గోత్రుండ హరిపదాబ్జ, భక్తి శీలుండ నెలకూచి భైరవార్య
కృష్ణదేవతనూజుండ నే విచిత్ర, కావ్యమొక్కటి నిర్మింపఁగాఁ దొడగి."}}
2,190

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1439257" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ