భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''భారతదేశంలో ప్రాధమిక విధులు''' ([[ఆంగ్లం]] : '''Fundamental Duties''')
'''భారతదేశంలో ప్రాధమిక విధులు''' ([[ఆంగ్లం]] : '''Fundamental Duties''')
1976 [[భారత రాజ్యాంగ 42వ సవరణ]] ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాధమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాధమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల మరియు దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.<ref>[[wikisource:Constitution of India/Part IVA|Constitution of India-Part IVA Fundamental Duties]].</ref> [[2002]] [[భారత రాజ్యాంగ 86వ సవరణ]] ప్రకారం 11వ విధి ఇవ్వబడినది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.

పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.<ref name="pgA35">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-35</ref><ref>Sinha, Savita, Das, Supta & Rashmi, Neeraja (2005), ''Social Science – Part II'', pg. 30</ref>

==అధికరణ 51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు==
==అధికరణ 51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు==
పంక్తి 38: పంక్తి 37:
| Place = New Delhi
| Place = New Delhi
| Publisher = Prentice Hall of India
| Publisher = Prentice Hall of India
}}
}}

* {{Harvard reference
* {{Harvard reference
పంక్తి 47: పంక్తి 46:
| Place = New Delhi
| Place = New Delhi
| Publisher = Prentice Hall of India
| Publisher = Prentice Hall of India
}}
}}

* {{cite web
* {{cite web
పంక్తి 56: పంక్తి 55:
| language = English
| language = English
| accessdate = 2006-05-25
| accessdate = 2006-05-25
}} Date of ruling [[15 December]] [[1995]]
}} Date of ruling [[15 December]] [[1995]]

* {{cite web
* {{cite web
పంక్తి 141: పంక్తి 140:
| Year = 1981
| Year = 1981
| Title = The Concept of Duty in Asia; African Charter on Human and People's Right of 1981
| Title = The Concept of Duty in Asia; African Charter on Human and People's Right of 1981
}}
}}

* Article 29 of [[Universal Declaration of Human Rights|''Universal Declaration of Human Rights and International Covenant on Civil and Political Rights'']].
* Article 29 of [[Universal Declaration of Human Rights|''Universal Declaration of Human Rights and International Covenant on Civil and Political Rights'']].

02:58, 8 మార్చి 2015 నాటి కూర్పు

భారతదేశంలో ప్రాధమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties)

1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాధమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాధమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల మరియు దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.[1] 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడినది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.

పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.[2][3]

అధికరణ 51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు

భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాధమిక విధులు :

  1. భారత రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
  2. భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
  3. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
  4. అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
  5. భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీలను గౌరవించవలెను.
  6. మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
  7. ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
  8. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
  9. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడవలెను. హింసను విడనాడవలెను.
  10. భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.

ఇవీ చూడండి

మూలాలు