అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  7 సంవత్సరాల క్రితం
చి
పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా
చి (clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB)
చి (పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా)
}}
 
'''అత్తలూరు''', [[గుంటూరు]] జిల్లా]], [[అమరావతి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :522 436.
*అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున కలదు.సివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితి నందు అంతరభాగముగ వున్నది.పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
 
1,27,832

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1444856" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ