పెదపాలెం (పొన్నూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB |
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర... |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]] |
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]] |
||
|subdivision_type1 = [[జిల్లా]] |
|subdivision_type1 = [[జిల్లా]] |
||
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా]] |
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా|గుంటూరు]] |
||
|subdivision_type2 = [[మండలం]] |
|subdivision_type2 = [[మండలం]] |
||
|subdivision_name2 = [[పొన్నూరు]] |
|subdivision_name2 = [[పొన్నూరు]] |
||
పంక్తి 91: | పంక్తి 91: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
'''పెదపాలెం''' [[గుంటూరు |
'''పెదపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు]] మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643. |
||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
02:05, 10 మార్చి 2015 నాటి కూర్పు
పెదపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | పొన్నూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని గ్రామం., పిన్ కోడ్ నం.522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామములో రాజకీయాలు
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ. [1]
గ్రామ విశేషాలు
గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియొజకవర్గాలలొ ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-
- పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
- ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉన్నది. జనాభా=3,500. ఓటర్లు=1,850.
[1] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.10వ పేజీ.
[1] ఈనాడు గుంటూరు రూరల్ ఏప్రిల్ 25, 2013. పేజీ-11.
[2] ఈనాడు గుంటూరు రూరల్ జులై 14,2013.8వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,నవంబరు-27; 2వపేజీ.
ఇదే పేరున్న మరికొన్ని గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ పెదపాలెం లోఇవ్వబడ్డాయి