"శ్రీ చక్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
బొమ్మలు
(బొమ్మలు)
[[Image:SriYantra construct.svg|thumb|శ్రీ చక్రము లేదా శ్రీ యంత్రము]]
[[Image:Sri Yantra 256bw.gif|thumb|శ్రీ యంత్రము యొక్క [[రేఖాచిత్రం]]]]
'''శ్రీ చక్రం''' లేదా '''శ్రీ యంత్రం''' ('''Sri Chakra''' or '''Shri Yantra''') [[కాశ్మీరీ హైందవము]] ఆధారితమైన [[తంత్ర దర్శనము|తంత్రము]] లో ఒక పవిత్రమైన [[యంత్రం]]. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన [[శ్రీవిద్య|శ్రీ విద్య]], [[లలితా దేవి]] లేదా [[త్రిపుర సుందరి]] అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి [[శివుడు|శివుణ్ణి]] లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి [[ఆది పరాశక్తి|శక్తి]]ని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని '''నవయోని చక్రం''' (''Navayoni Chakra'') అని లేదా '''నవ చక్రం ''' (''Nava Chakra'') అని కూడా పిలుస్తారు.<ref name=SC>{{cite book|last=Shankaranarayanan|first=S.|title=Sri Chakra|edition=3rd|year=1979|publisher=Dipti Publications}}</ref>
* '''మేరు ప్రస్తారం:''' పిరమిడ్ వలె త్రిమీతీయంగా (three-dimensional)గా నిర్మాణించబడితే, (మేరు పర్వతాన్ని సూచించే) '''మహా మేరు ''' అని అంటారు.
 
సరియైన బీజాలు, మంత్రాలు లేనిదే శ్రీ యంత్రము నిరుపయోగము. ప్రాణప్రతిష్ఠ, పూజలు చేయకున్నచో యంత్రము మరణించినట్లు అర్థంఉసమానం.
 
<gallery mode="packed" heights="180">
File:SriYantra construct.svg| భూప్రస్తారం
File:Meru1.jpg| మేరు ప్రస్తారం
</gallery>
 
 
==శ్రీ చక్ర భాగాలు==
11,109

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1449277" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ