"అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ, replaced: → (7) using AWB
చి (Wikipedia python library)
చి (సవరణ, replaced: → (7) using AWB)
|year = 1959|
|image = appuchesi pappukoodu1.jpg
|starring = [[నందమూరి తారక రామారావు]],
[[సావిత్రి ]],
[[ఎస్.వి.రంగారావు]],
[[కొంగర జగ్గయ్య]],
[[జమున]],
[[రేలంగి వెంకట్రామయ్య]],
[[గిరిజ]],
[[చిలకలపూడి సీతారామాంజనేయులు]],
[[ముక్కామల]],
[[ఆర్.నాగేశ్వరరావు]],
[[రమణారెడ్డి]],
[[సూర్యాకాంతం]],
[[కస్తూరి శివరావు]],
[[అల్లు రామలింగయ్య]],
[[చదలవాడ]],
[[ఇ.వి.సరోజ]],
[[బాలకృష్ణ]],
[[నల్ల రామమూర్తి ]]|
|story =
|screenplay = [[చక్రపాణి]],
[[ఎల్.వి.ప్రసాద్]],
[[వెంపటి సదాశివబ్రహ్మం]] |
|imdb_id = 0254967 |

'''అప్పుచేసి పప్పుకూడు''' విజయా సంస్థ వారి సుప్రసిద్ధ చిత్రాలలో ఒకటి. ఇది ఒక హాస్యరస చిత్రము. ఈ చిత్రములోని దాదాపు అన్నీ పాటలు ప్రసిధ్ధి పొందాయి.
| టిక్కు

==కథాంశం==
దివాన్ బహుద్దూర్ ముకుందరావు (ఎస్వీ రంగారావు) లక్షాధికారి, అతని మనుమరాలు మంజరి (సావిత్రి) ఆయన ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. ముకుందరావుకి తన మనుమరాలిని ఎవరైనా రాజుకిచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుంది. మంజరి రాజారావు (ఎన్టీఆర్) అనే దేశభక్తుడిని ప్రేమిస్తుంది. రాజారావు చెల్లెలు లీల (జమున). రావుబహుద్దూర్ రామదాసు (చిలకలపూడి సీతారామంజనేయులు) కొడుకైన రఘు (జగ్గయ్య)తో వివాహమయి ఉంటుంది. విచిత్రంగా, రఘుకి లీల ఎలా ఉంటుందో తెలియదు. రఘు పైచదువులు చదువుటకు విదేశాలకు వెళ్తాడు. రామదాసు లీలను ఇంటినుండి తరిమేసి, లీల చనిపోయిందన్న అబద్దపు వార్త రఘుకు తెలుపుతాడు. ఇదంతా రాజారావు ఒక ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. చెరసాల నుండి విడుదలై రాజారావు తన చెల్లెల్ని తీసుకుని రామదాసు ఇంటికి అతనిని నిలదీయటానికి వెళ్తాడు. కానీ, ఇరువైపువారి పరువు కోసం లీలను మూగ పనిమనిషిలాగా రామాదాసు ఇంట్లో కొన్ని సమస్యలు తొలగిపోయేదాకా ఉండటానికి ఒప్పుకుంటాడు. రామదాసు కొందరి దగ్గర అప్పు చేసి వేరేవారికి అప్పులిస్తుంటాడు. రామదాసు దగ్గర గుమాస్తాగా భజగోవిందం (రేలంగి) పనిచేస్తుంటాడు. భజగోవిందం తన అత్త రాజారత్నం (సూర్యకాంతం) కూతురైన ఉష (గిరిజ)ను ప్రేమిస్తాడు. ఇది రాజారత్నం భర్త రామలింగం (రమణారెడ్డి)కి నచ్చదు, అతను కూతురికి పెళ్ళిచూపులు జరిపిస్తూవుంటే వాటిని భజగోవిందం తన సన్నిహితులతో కలిసి చెడగొట్టుతూ ఉంటాడు. చివరికి రాజారావు-మంజరి, భజగోవిందం-ఉష ఎలా పెళ్ళిచేసుకుంటారో, రఘు-లీల ఎలా కలుసుకుంటారో మరియు రామదాసు మంచి మనిషిగా ఎలా మారుతాడో అన్నది కథ.

==పాటలు==
[[బొమ్మ:appuchesi pappukoodu.jpg|200px|right]]
| [[సాలూరు రాజేశ్వరరావు]]
| [[ఘంటసాల]]

| చేయి చేయి కలుపరావె హాయి హాయిగా, నదురు బెదురు మనకింకా లేదు లేదుగా
| [[ఘంటసాల]], [[స్వర్ణలత (పాత)|స్వర్ణలత]]

==మూలాలు==
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

==బయటి లింకులు==
* [http://www.imdb.com/title/tt0254967/ Appu Chesi Pappu Koodu film at IMDb.]
* [http://www.cinegoer.com/appuchesipappukoodu.htm Appu Chesi Pappu Koodu film review at Cinegoer.com]
* [http://www.musicplug.in/songs.php?movieid=1367 Listen to Appu Chesi Pappu Kudu songs at Music plug.in]

[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1451603" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ