2,16,613
దిద్దుబాట్లు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి (సవరణ, replaced: → (13), → (9) using AWB) |
||
{{సినిమా|
name
year
image
writer
starring
director
screenplay
production_company =ఆర్.కె.ఫిల్మ్ ఆసోసియేట్స్ |
producer
distributor = |
editing = [[కోటగిరి వెంకటేశ్వరరావు]]|
choreography= [[లారెన్స్]]|
release_date = 30 ఏప్రిల్ 1999|
runtime
language = తెలుగు |
music
awards
imdb_id
budget
}}
'''ఇద్దరు మిత్రులు''', స్నేహం అనే ఆంశం చుట్టూ అల్లబడిన కథతో 1999లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి, సాక్షి శివానంద్ ఇద్దరు మిత్రులుగా నటించారు.
==కథ==
(నటుల పేర్లు ఇవ్వబడినాయి. పాత్రల పేర్లు తెలిసినవారు వాటిని వ్రాయగలరు)
చిరంజీవి, సాక్షి శివానంద్ ఒకరినొకరు ఏడిపించుకొంటూ సరదాగా సమయం గడిపే మిత్రులు. వారికి పెళ్ళి చేయాలన్న పెద్దవారి భావాన్ని తిరస్కరించి కేవలం మిత్రులుగానే ఉన్నారు. చిరంజీవి రమ్యకృష్ణను చూచి ప్రేమలో పడతాడు. అప్పుడా అమ్మాయిని ఆకర్షించడానికి చిరంజీవికి సాక్షి శివానంద్ సలహాలు ఇస్తుంది. ఎలాగో చిరంజీవికి రమ్యకృష్ణతో పెళ్ళి జరుగుతుంది. కాని చిరు, సాక్షిల మధ్య ఉన్న చనువు పట్ల రమ్యకృష్ణ అనుమానాలు పెంచుకొంటుంది. సాక్షి శివానంద్ పట్ల ఆకర్షితుడైన సురేష్ (ఒక ఫొటోగ్రాఫర్) చిరంజీవి సహకారంతో ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. కాని పెళ్ళి తరువాత కూడా సురేష్ తన గర్ల్ ఫ్రెండులతో తిరుగుతూ ఉంటాడు. సురేష్‌కు నచ్చజెప్ప బోయిన చిరంజీవి అవమానం పాలవుతాడు. సాక్షిని నిందించి సురేష్ ఇంటినుండి పంపేస్తాడు. తరువాత జరిగిన సంఘటనలు వారిపట్ల ఇతరుల అపార్ధాలను మరింత పెంచుతాయి.
ఇలా గాయపడిన మనసులు, విచ్ఛిన్నమైన సంసారాలలోని వ్యక్తుల మధ్య సాగే కథ ఇంకా క్లిష్టమౌతుంది. చివరకు కొన్ని సంఘటనలు, ప్రయత్నాలు, ఒక ప్రమాదం కారణంగా ఒక కొలికి రావడమే ఈ సినిమా కథ.
==విశేషాలు==
* [[సిడ్నీ షెల్డన్]] వ్రాసిన [[టెల్ మీ యువర్ డ్రీమ్స్]] నవల గురించి ఒక హాస్య సన్నివేశంలో ప్రస్తావించ బడినది.
* [[చిరంజీవి]] [[సాక్షి శివానంద్]] మధ్య కొన్ని సన్నివేశాలు హిందీ చిత్రం [[కుఛ్ కుఛ్ హోతా హై]] లో [[షారుఖ్ ఖాన్]] [[కాజోల్]] మధ్య సన్నివేశాలని తలపింప జేస్తాయి
==పాటలు==
* ఏడేడు లోకాలలో చూళ్ళేదు ఇలాంటి అమ్మాయి - బాలు, చిత్ర
* బంగారం తెచ్చి - పార్ధసారధి
* హే రుక్కు రుక్కు మేమ్ (చిరంజీవి, రంభలపై చిత్రీకరించినది)
==మూలాలు==
* [http://www.idlebrain.com/movie/archive/mr-iddaru.html ఐడిల్ బ్రెయిన్.కమ్]లో వ్యాసం
|
దిద్దుబాట్లు