చంద్రహారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి సవరణ, replaced: → (5) using AWB
పంక్తి 2: పంక్తి 2:
name = చంద్రహారం |
name = చంద్రహారం |
image = Chandraharam.jpg |
image = Chandraharam.jpg |
director = [[ కమలాకర కామేశ్వరరావు]] (తొలి చిత్రం)|
director = [[కమలాకర కామేశ్వరరావు]] (తొలి చిత్రం)|
year = 1954|
year = 1954|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[విజయా ప్రొడక్షన్స్ ]]|
production_company = [[విజయా ప్రొడక్షన్స్]]|
music = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]|
music = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[శ్రీరంజని (జూనియర్)|శ్రీరంజని]],
[[సావిత్రి]],
[[ఎస్.వి. రంగారావు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[శ్రీరంజని (జూనియర్)|శ్రీరంజని]],
[[సావిత్రి]],
[[ఎస్.వి. రంగారావు]]|

'''చంద్రహారం''' (Chandraharam) 1954లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని [[విజయా ప్రొడక్షన్స్]] వారు [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో నిర్మించారు.

==సంక్షిప్త చిత్రకథ==
==సంక్షిప్త చిత్రకథ==
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.

==పాటలు==
==పాటలు==
# ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం

పంక్తి 26: పంక్తి 24:
# లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత

# విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం

==వనరులు, మూలాలు==
==వనరులు, మూలాలు==
* [http://ghantasalagalamrutam.blogspot.com/ ఘంటసాల గళామృతం బ్లాగు] - "ఘంటసాల సంగీత పాఠశాల" - కొల్లూరి భాస్కరరావు నిర్వహణ

==బయటి లింకులు==
==బయటి లింకులు==
* [http://www.imdb.com/title/tt0263191/ ఐ.ఎమ్.డి.బి.లో చంద్రహారం పేజీ.]

09:17, 15 మార్చి 2015 నాటి కూర్పు

చంద్రహారం
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు (తొలి చిత్రం)
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీరంజని,
సావిత్రి,
ఎస్.వి. రంగారావు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
భాష తెలుగు

చంద్రహారం (Chandraharam) 1954లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విజయా ప్రొడక్షన్స్ వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించారు.

సంక్షిప్త చిత్రకథ

చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.

పాటలు

1. ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం
2. ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల
3. ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - ఘంటసాల, ఎ.పి.కోమల
4. ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం
5. ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి - ఘంటసాల
6. ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి - ఘంటసాల
7. ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) - పి. లీల
8. ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది - పిఠాపురం బృందం
9. నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది
10. లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత
11. విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం

వనరులు, మూలాలు

బయటి లింకులు