"ఆముదము నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
[[File:Seeds of Ricinus communis.jpg|thumb|right|200px|గింజలు]]
 
===ఆముదపుమొక్క===
 
ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు.మొక్క చాలా ఏపుగా చురుకుగా పెరుగును.ఇది సతత హరితపత్రమొక్క. మొక్క2-5 మీ.ఎత్తుపెరుగును.కొమ్మలు కలిగి వుండును.మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును.హస్తాకారంగా చీలికలున్న ఆకులు5-10 అంగుళా లుండును .పూలు పచ్చనిరంగుతోకూడిన పసుపురంగులో ఉండును.పూలు గుత్తులుగా పూయును<ref>{{citeweb|url=http://ntbg.org/plants/plant_details.php?plantid=11833|title=Ricinus communis|publisher=ntbg.org|date=|accessdate=2015-03-15}}</ref>. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 12.5 లక్షలటన్నుల విత్తానాలు,5.5లక్షలటన్నుల ఆముదంనూనె ఉత్పత్తీగువున్నది.
 
''''==ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు''':==
ప్రపంచంలో 30 కిపైగా దేశాలు ఆముదపు పంటను సాగుచేస్తున్నవి.అందులోఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ప్రపంచంలో అముదం ఉత్పత్తి 12.5లక్షల టన్నులలి అంచనా.అందులో 65% ఇండియానుండి ఉత్పత్తిఅగుచున్నది.ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్‌లాండ్‌<ref>{{citeweb|url=http://www.ఆముదపుపంటcrnindia.com/commodity/castor.html|title=CASTOR వుత్పత్తిలోAND ఇండియాITS అగ్రస్దానంలో వున్నదిDERIVATIVES|publisher=crnindia.com|date=|accessdate=2015-03-15}}</ref>.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షల టన్నులు(3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌,ఆంధ్రప్రదేశ్‌,రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు మహరాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌,వరంగల్‌,మెదక్‌, నల్గొండ,మహబూబ్‌నగర్‌, గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
 
ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్‌లాండ్‌.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షల టన్నులు(3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌,ఆంధ్రప్రదేశ్‌,రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు మహరాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌,వరంగల్‌,మెదక్‌, నల్గొండ,మహబూబ్‌నగర్‌, గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
 
'''కాయ(pod)''':
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452471" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ