"గొరవయ్యలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB)
;'''గొరవయ్యలు''' [[కర్నూలు]] జిల్లాలో "గొరవయ్యల నృత్యం" అనే శైవభక్తి ప్రధానమైన జానపద కళా విన్యాసాన్ని ప్రదర్శించే కళాకారులు.
 
; వీరి వేషధారణ : నల్లని [[కంబలి]] ధరించి, నెత్తిన ఎలుగుబంటితో చర్మంతో చేసిన పెద్ద టోపీ లేదా ఎలుగుబంటి తలలాగా తయారుచేసిన టోపీ (ఈ రోజుల్లో క్రీడా 'మస్కట్' లాగా) ధరించి, చేతిలో డమరుకం లేదా పిల్లనగ్రోవి వాయించుకుంటూ (ప్రజలకు ఆకర్షించడానికి) వీధులగుండా పోయేవారు. <!-- నా చిన్నప్పుడు [[ఉరవకొండ]]లో --> వీధుల్లో నల్ల కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో డమరుకం, పిల్లనగ్రోవి వాయిస్తు నృత్యంచేసే వారిని చూసి పిల్లలు జడుసుకోవడం కూడా జరిగేది.<!-- రోజులు ఉన్నాయి. --> చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళేవారు. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం చాలా మందికి తెలియదు.
*అనంతపురం : కె. రామంజనేయ బృందం, కురుబనాగన్న బృందం
*చిత్తూరు జిల్లా, తంబళ్ళపల్లె: బన్యాల శారదయ్య బృందం
==మూలాలు==
 
* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]]
==బయటి లింకులు==
*[http://www.maganti.org/andhrakalalu/videos/goravayyalu.html గురవయ్యల నృత్యం ఇక్కడ చూడవచ్చు].
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1461391" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ