లలిత్‌పూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 85: పంక్తి 85:
|}
|}


== [[2001]] లో గణాంకాలు ==
==Demographics==
=== [[2001]] లో గణాంకాలు ===
{| class="wikitable"
{| class="wikitable"
|-
|-
పంక్తి 93: పంక్తి 92:
|-
|-
| జిల్లా జనసంఖ్య .
| జిల్లా జనసంఖ్య .
| 1,218,002,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|
|-
|-
| ఇది దాదాపు.
| ఇది దాదాపు.
| బహరైన్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
| దేశ జనసంఖ్యకు సమానం.
Bahrain
1,214,705
July 2011 est.
}}</ref>
|-
|-
| అమెరికాలోని.
| అమెరికాలోని.
| న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
| నగర జనసంఖ్యకు సమం.
New Hampshire
1,316,470
}}</ref>
|-
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 640 భారతదేశ జిల్లాలలో.
| స్థానంలో ఉంది.
| 391వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
|-
| 1చ.కి.మీ జనసాంద్రత.
| 1చ.కి.మీ జనసాంద్రత.
| 242 <ref name=districtcensus/>
|
|-
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 24.57%.<ref name=districtcensus/>
|
|-
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
| స్త్రీ పురుష నిష్పత్తి.
| 905: 1000 <ref name=districtcensus/>
|
|-
|-
| జాతియ సరాసరి (928) కంటే.
| జాతియ సరాసరి (928) కంటే.
| తక్కువ
|
|-
|-
| అక్షరాశ్యత శాతం.
| అక్షరాశ్యత శాతం.
| 64.95%.<ref name=districtcensus/>
|
|-
|-
| జాతియ సరాసరి (72%) కంటే.
| జాతియ సరాసరి (72%) కంటే.
| తక్కువ
|
|}
|}

According to the [[2011 census of India|2011 census]] Lalitpur district, Uttar Pradesh has a [[Demographics of India|population]] of 1,218,002,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> roughly equal to the nation of [[Bahrain]]<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Bahrain
1,214,705
July 2011 est.
}}</ref> or the US state of [[New Hampshire]].<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
New Hampshire
1,316,470
}}</ref> This gives it a ranking of 391st in India (out of a total of [[Districts of India|640]]).<ref name=districtcensus/>
The district has a population density of {{convert| 242 |PD/sqkm|PD/sqmi}} .<ref name=districtcensus/> Its [[Family planning in India|population growth rate]] over the decade 2001-2011 was 24.57%.<ref name=districtcensus/> Lalitpur has a [[sex ratio]] of 905 [[Women in India|females]] for every 1000 males,<ref name=districtcensus/> and a [[Literacy in India|literacy rate]] of 64.95%.<ref name=districtcensus/>


==Educational Institution==
==Educational Institution==

12:56, 21 మార్చి 2015 నాటి కూర్పు

Lalitpur జిల్లా
ललितपुर जिला
Uttar Pradesh పటంలో Lalitpur జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Lalitpur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుJhansi
ముఖ్య పట్టణంLalitpur, India
Government
 • లోకసభ నియోజకవర్గాలుJhansi
Area
 • మొత్తం5,039 km2 (1,946 sq mi)
Population
 (2011)
 • మొత్తం12,18,002
 • Density240/km2 (630/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత64.95 per cent
 • లింగ నిష్పత్తి905/1000
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో లలిత్‌పూర్ జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.1974 లో ఈ జిల్లా రూపొందించబడింది.

సరిహద్దులు

జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాగర్ జిల్లా మరియు తికంగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గున జిల్లా ఉన్నాయి.

పర్యాటక ప్రాంతాలు

జిల్లా సంప్రదాయం, ప్రశాంతత మరియు సహజ సౌందర్యం ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలో దేవ్‌ఘర్, సీరొంజి, పవగిరి, దేవమాతా, నీలఖంఠేశ్వర్ (పాలి), మచ్కుండ్‌కి గుఫ మొదలైన పలు సంప్రదాయక మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. లలిత్‌పూర్‌లో హిందూ జైన ఆలయాలు ఉన్నాయి. రఘునాథ్‌జీ (బద మందిర్), శివాలే , బూధే బబ్బ (హనుమాన్ ), తువన్ మందిర్ , అటా మరియు క్షేత్రపాల్జీ జైన మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.

భౌగోళికం

ఈ జిల్లా బుండేల్ఖండ్ కొండప్రాంతంలో ఉంది. జిల్లాకు దక్షింంలో ఉన్న వింద్యపర్వతశ్రేణి నుండి యమునా నది ఉపనదులు ప్రవహిస్తున్నాయి. దక్షీణ సరిహద్దులో సమాంతరంగా పర్వతశ్రేణి ఉంది. మధ్యలో ఉన్న లోయలలో గ్రానైట్ మరియు క్వార్టేజ్ శిలల మీదుగా నదీప్రవాహాలు సాగుతున్నాయి. ఉత్తర భూభాగంలో గ్రానైట్ పర్వతశ్రేణి క్రమంగా చిన్న పర్వత సమూహాలుగా మారాయి.

నదులు

బెత్వానది జిల్లాకు ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దులను ఏర్పరుస్తుంది. దాసన్ నది జిల్లాకు ఆగ్నేయ సరిహద్దును ఏర్పరుస్తుంది. జిల్లా ఆగ్నేయ భూభాగంలో దాసన్ వాటర్ షెడ్ ఉంది.

ప్రత్యేక రాష్ట్రం

జిల్లా ప్రస్తుతం రాష్ట్రవేర్పాటు ఉద్యమంలో భాగంగా ఉంది. దక్షిణ ఉత్తరప్రదేశ్‌ భూభాగం మరియు ఉత్తర మధ్యప్రదేశ్ భూభాగాలను కలిపి బుండేల్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతుంది.

వాతావరణం

వాతావరణం

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ వర్గీకరణ ఉపౌష్ణమండల శీతోష్ణం
వేసవి కాలం మార్చ్ - జూన్ మధ్య
ఆగ్నేయ ఋతుపవనాలు జూన్ మధ్య - సెప్టెంబర్
పోస్ట్ మాంసూన్స్ అక్టోబర్- నంబర్
శీతాకాలం డిసెంబర్- ఫిబ్రవరి

చరిత్ర

ప్రస్తుత లలిత్‌పూర్ జిల్లా భూభాగం చందేరీ రాజ్యంలో భాగంగా ఉండేది. చందేరీ రాజ్యం 17వ శతాబ్ధంలో బుండేరీ రాజపుత్రులచేత స్థాపించబడింది. అర్చా రాజు ప్రతాప్‌సింగ్ బుండేలు రాజపుత్రులు రాజా రుద్రప్రతాప్ సంతతికి చెందినవారు. 18 వశతాబ్ధంలో చెందేరీ ప్రాంతంతో చేర్చి బుండేల్ రాజ్యంలో అధికభాగం మరాఠీ పాలకుల వశం అయింది. గ్వాలియర్ రాజు దౌలత్ రావు సింధియా 1812 లో చందేరీ రాజ్యాన్ని తన రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. 1844 లో చెందేరి భూభాగం బ్రిటిష్ ఇండియాకు ఇవ్వబడింది. తరువాత చందేరి భూభాగం లలిత్‌పూర్ కేంద్రంగా జిల్లా చేయబడింది. 1857 తిరుగుబాటు తరువాత చందేరీ భూభాగం మీద అధికారం బ్రిటిష్ ఇండియా వదులుకుంది. 1858 వరకు ఇది కొనసాగింది. 1861 లో బ్రిటిష్ ఇండియా చందేరీ పశ్చిమ భూభాగాన్ని గ్వాలియర్‌కు తిరిగి ఇచ్చింది. మిగిలిన భూభాగం లలిత్‌పూర్ జిల్లాగా చేయబడింది.[1] 1894 - 1974 వరకు లలిత్‌పూర్ ఝాంసీ జిల్లాలో భాగంగా ఉంది. తరువాత లలిత్‌పూర్ ప్రత్యేక జిల్లాగా రూపొందింది.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

విభాగాలు

విషయాలు వివరణలు
తాలూకాలు 3 లలిత్‌పూర్, మెహ్రోని మరియు తాల్బెహత్.
పట్టణాలు 4 లలిత్‌పూర్, మెహ్రోని, పాలి మరియు తాల్బెహత్
గ్రామాలు 754
అసెంబ్లీ నియోజక వర్గం 2 లలిత్‌పూర్, మెహ్రోని
పార్లమెంటు నియోజక వర్గం ఝాంసీ

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,218,002,[3]
ఇది దాదాపు. బహరైన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 391వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 242 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.57%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 905: 1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాశ్యత శాతం. 64.95%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

Educational Institution

Schooling

The city has the best schools emphasizing on the holistic development of the child. Jawahar Navoday Vidyalaya (Dailwara, Lalitpur)

  • Rani Laxmi Bai Public School. (RLPS, Lalitpur)
  • Maheshwari Academy, Lalitpur
  • Saint Dominic Savio Convent School. (SDS, Lalitpur)
  • Modern Public School. (MPS, Lalitpur)
  • Kendriya Vidyalaya, Lalitpur.
  • Government Boys School.
  • Government Girls School.
  • Sri Varni Jain Inter Collage, Lalitpur (Varni Collage)
  • Saraswati Shishu & Vidya Mandir, Civil Lines, Lalitpur
  • Atal vidya mandir (Azadpura.Lalitpur)
  • little flower school, Lalitpur
  • Anika Public School. (APS,Lalitpur)
  • Siddhi Sagar Academy, (SSA, Lalitpur)
  • Prasanti vidya Mandir. (PVM,Lalitpur)
  • Mahara Agrasen Public School (Civil Line, Lalitpur)
  • GAYATRI Vidhya Mandir
  • bundel khand inter collage jakhlaun (lalitpur)

Higher Education

* sudarshan degree college bansi lalitpur (SDC)

  • Pahalvan Gurudeen Mahila Mahavidyalya,panari(PGMM)
  • Nehru Maha Vidyalaya, Lalitpur
  • Varni Jain Inter College.
  • Government Degree College, Lalitpur
  • Pandit Deendayal Upadhaya Government College.
  • IGNOU, Lalitpur Campus
  • Nagar Palika Girls College
  • Genius Academy For Computer Education Institute Near Coffee House Station Road Lalitpur
  • JMK College of mgt & tech near krishna cinema station road lalitpur(u.p.)
  • vardhman college of paramedical science near neharu mahavidyalaya lalitpur (u.p.)
  • Centre for Communication and Development Research (CCDR), Lalitpur (UP)
  • Centre for Distance Education (CDE, Under the Aegis of Aarshabh Foundation), Lalitpur (UP)
  • Shri Deepchandra Choudhary Mahavidyala jhansi(SDCM)

CCDR, Lalitpur (UP) is offering Ph. D. in Economics and Management. The visiting professors and supervisors are affiliated to Indian Private Universities on behalf of the centre.

Banking Institutions

  • State Bank Of India
  • HDFC Bank, Lalitpur
  • Punjab National Bank
  • Allahabad Bank
  • Bank of Baroda
  • Bank of India
  • Central Bank of India
  • Syndicate Bank
  • Vijaya Bank
  • Other Rural & District Banks
  • union Bank
  • Axis Bank

uco bank

Transport

The city is well connected by railways and road transport.

Railways

Lalitpur Railway falls under main railway line of India. It is well connected by train services to all parts of the country. Daily trains are available to Mumbai, Delhi, Kolkata (Howrah), Chennai, Bangalore (Bengaluru), Trivandrum, Indore, Ahmedabad, Pune, Jammu, Lucknow, Bhopal, Jabalpur, Kanpur and other major towns.

According to sources, Lalitpur station will be a junction bt the year end 2012, with trains directly to Khajuraho, Singrauli, Satna & Tikamgarh.

Road Transport

NH-26 passes through Lalitpur, connecting major cities of India. Bus facility to major cities - Delhi, Lucknow, Kanpur, Indore, Bhopal, Saugor, Meerut.

See also

మూలాలు

  1. Imperial Gazetteer of India, (New ed.), Oxford: Clarendon Press, 1908-1909. Vol. 10.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)

బయటి లింకులు

మూస:Lalitpur district, Uttar Pradesh

మూస:Jhansi division topics

వెలుపలి లింకులు