మొరాదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: clean up, replaced: External links → బయటి లింకులు using AWB
పంక్తి 42: పంక్తి 42:
* పోంటీల చాద
* పోంటీల చాద


== [[2001]] లో గణాంకాలు ==
==Demographics==
=== [[2001]] లో గణాంకాలు ===
{| class="wikitable"
{| class="wikitable"
|-
|-
పంక్తి 50: పంక్తి 49:
|-
|-
| జిల్లా జనసంఖ్య .
| జిల్లా జనసంఖ్య .
| 4,773,138,<ref name="districtcensus"/>
|
|-
|-
| ఇది దాదాపు.
| ఇది దాదాపు.
| సింగపూర్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
| దేశ జనసంఖ్యకు సమానం.
Singapore
4,740,737
July 2011 est.
}}</ref>
|-
|-
| అమెరికాలోని.
| అమెరికాలోని.
| అల్బామా నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
| నగర జనసంఖ్యకు సమం.
Alabama
4,779,736
}}</ref>
|-
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 640 భారతదేశ జిల్లాలలో.
| వ స్థానంలో ఉంది.
| 26 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
|-
| 1చ.కి.మీ జనసాంద్రత.
| 1చ.కి.మీ జనసాంద్రత.
| 1224 <ref name=districtcensus/>
|
|-
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 25.25%.<ref name=districtcensus/>
|
|-
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
| స్త్రీ పురుష నిష్పత్తి.
| 903:1000 <ref name=districtcensus/>
|
|-
|-
| జాతియ సరాసరి (928) కంటే.
| జాతియ సరాసరి (928) కంటే.
పంక్తి 74: పంక్తి 80:
|-
|-
| అక్షరాశ్యత శాతం.
| అక్షరాశ్యత శాతం.
| 58.67%.<ref name=districtcensus/><ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS.] F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>
|
|-
|-
| జాతియ సరాసరి (72%) కంటే.
| జాతియ సరాసరి (72%) కంటే.
|
|
|}
|}

According to the [[2011 census of India|2011 census]] Moradabad district has a [[Demographics of India|population]] of 4,773,138,<ref name="districtcensus"/> roughly equal to the nation of [[Singapore]]<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Singapore
4,740,737
July 2011 est.
}}</ref> or the US state of [[Alabama]].<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
Alabama
4,779,736
}}</ref> This gives it a ranking of 26th in India (out of a total of [[Districts of India|640]]).<ref name=districtcensus/> The district has a population density of {{convert| 1284 |PD/sqkm|PD/sqmi}} .<ref name=districtcensus/> Its [[Family planning in India|population growth rate]] over the decade 2001-2011 was 25.25%.<ref name=districtcensus/> Moradabad has a [[sex ratio]] of 903 [[Women in India|females]] for every 1000 males,<ref name=districtcensus/> and a [[Literacy in India|literacy rate]] of 58.67%.<ref name=districtcensus/><ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS.] F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>


==Administrative divisions==
==Administrative divisions==

14:12, 21 మార్చి 2015 నాటి కూర్పు

Moradabad జిల్లా
मुरादाबाद ज़िला
مراد آباد ضلع
Uttar Pradesh పటంలో Moradabad జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Moradabad జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుMoradabad
ముఖ్య పట్టణంMoradabad
Government
 • లోకసభ నియోజకవర్గాలుMoradabad, Sambhal
Area
 • మొత్తం3,493 km2 (1,349 sq mi)
Population
 (2001)
 • మొత్తం27,61,620
 • Density790/km2 (2,000/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత45.74 per cent[1]
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో మురాదాబాద్ జిల్లా (హిందీ:मुरादाबाद ज़िला) (ఉర్దు:مراد آباد ضلع) ఒకటి. మురాదాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మురాదాబాద్ జిల్లా మురాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3493 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,761,620.

2011 గణాంకాలను అనుసరించి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మొరాదాబాద్ జిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో అలహాబాద్ జిల్లా ఉంది. .[2] జిల్లా 28°21´ నుండి 28°16´ డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 78°4´ నుండి 79°డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. నగరంలో తయారు చేయబడుతున్న ఇత్తడి కళాఖండాలను అమెరికా మరియు యూరప్ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. అందువలన మొరాదాబాద్ ఇత్తడి నగరం మరియు పీతళ్ నగరి అనఇలువబడుతుంది. జిల్లాలో వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారు.

భౌగోళికం

మొరాదాబాద్ జిల్లా గంగానదికి తూర్పు తీరంలో రాంపూర్ జిల్లాకు పశ్చిమం ఉంది. జిల్లావైశాల్యం 2285 చ.కి.మీ. ఇది గంగా మైదానంలో ఉంది. రామగంగా మరియు సాత్ నదులు జిల్లాను మూడు భాగాలుగా విభజించాయి. తూర్పు భూభాగం పర్వతాలతో పశ్చిమ భూభాగం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ హిమాలయాల నుండి ప్రవహిస్తున్న పలు జలప్రవాహాలు ఉన్నాయి. మద్య భూభాగం రామగంగా మరియు సాత్ నదీలోయల వరకు విస్తరించి ఉంది. పశ్చిమ భూభాగం కొన్ని కి.మీ పొడవున గంగానది వైపు ఏటవాలుగా దిగువకు సాగుపోతుంది.

ప్రముఖులు

  • జిగర్ మొరాదాబాది
  • పియూష్ చావ్లా
  • నవాబ్ మజ్జు ఖాన్
  • మదన్ మోహన్ వ్యాస్
  • సుఫీ అంబ ప్రసాద్
  • ఖమర్ మొరాదాబాది
  • మన్సూర్ ఉస్మానీ
  • రాబర్ట్ వాద్రా
  • జావెద్ రషీద్ అమీర్
  • పోంటీల చాద

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,773,138,[2]
ఇది దాదాపు. సింగపూర్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. అల్బామా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 26 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 1224 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.25%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 903:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 58.67%.[2][5]
జాతియ సరాసరి (72%) కంటే.

Administrative divisions

జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : మురాదాబాద్ ఉపవిభాగం మరియు సంభల్ ఉపవిభాగం

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి :
  • మొరాదాబాద్ ఉపవిభాగంలో 3 తాలూకాలు ఉన్నాయి : బిలరి తాలూకా, కాంత్ తాలూకా మరియు ఠకుర్ద్వారా తాలూకా.[6]
  • సంభల్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి: సంభల్ మరియు చందౌసి తాలూకా[7]
  • జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి : కుందకరి, చాజ్లెట్, భగత్పూర్, దిలరి మరియు ముందపాండే.
  • జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు : కంథ్ ( మోరాడాబాద్ ), ఠకుర్ద్వారా, మోరాదాబాద్ రూరల్, మోరాడాబాద్ నగర్, కుందర్కి, బిలరి , చందౌసి
  • మొరాదాబాద్ పార్లమెంటు నియోజకవర్గం : 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : కాంత్, ఠాకూర్‌ద్వారా, మొరాదాబాద్ గ్రామీణ, మొరాదాబాద్ నగరప్రాంతం.

[8]

  • సంభల్ తాలూకాలో 3 మండలాలు ఉన్నాయి : బహ్జోయీ మరియు పంవస మరియు అస్మొలి.

పట్టణాలు

మొరాదాబాద్ నగరపాలితం చేయబడింది.

  • జిల్లాలో 4 పురపాలితాలు ఉన్నాయి :- బహ్జోల్, బిలరి, చందౌసి మరియు ఠాకూర్‌ద్వారా.
  • జిల్లాలో 6 పురపాలితాలు ఉన్నాయి.[9]
  • భోజ్ ధర్మపూర్
  • కంథ్
  • కుందర్కి
  • నరౌలి
  • రుస్తమ్నగర్ సహస్పుర్
  • వయసు కలాన్
  • జిల్లాలో 960 గ్రామపంచాయితీలు ఉన్నాయి.[10]

బయటి లింకులు

మూలాలు

  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Singapore 4,740,737 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 10 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Alabama 4,779,736 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
  5. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS
  6. The National Panchayat Directory lists Moradabad Tehsil instead of Kanth Teshil. [http:// panchayatdirectory.gov.in/adminreps/viewAdminLocations.asp?selstate=171&parenttype=D&ptype=B "Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh"]. Ministry of Panchayati Raj, Government of India. {{cite web}}: Check |url= value (help); line feed character in |url= at position 8 (help)
  7. The National Panchayat Directory lists Baniyakhera instead of Chandausi Tehsil. "Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh". Ministry of Panchayati Raj, Government of India.
  8. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 461–462.
  9. "Reports of National Panchayat Directory: Report on Urban Local Bodies: Uttar Pradesh: Moradabad". Ministry of Panchayati Raj, Government of India.
  10. "Reports of National Panchayat Directory: Blocks of Moradabad, Uttar Pradesh". Ministry of Panchayati Raj, Government of India.

మూస:Maen Moradabad Hun

మూస:Moradabad district

మూస:Moradabad division topics మూస:Minority Concentrated Districts in India

వెలుపలి లింకులు