"ఫరూఖాబాద్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
గతంలో ఫరుక్కా‌బాద్ జిల్లా ప్రాంతం [[కనౌజ్]] జిల్లాలో భాగంగా ఉండేది. [[1997]] సెప్టెంబర్ 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడింది. జిల్లాలో 3 తాలూకాలు (ఫరుక్కా‌బాద్, కైంగంజ్, మరియు అమృత్పూర్ (ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. [[1997]] లో రాజేపూర్ మండలం నుండి అమృత్పూర్ తాలూకా రూపొందించబడింది..
 
==Geography==
 
<!-- Missing image removed: [[Image:Farrukhabad.jpg]] -->
 
===నైసర్గిక స్వరూపం===
జిల్లా చదరంగా ఉంటుంది. కొంత భూభాగం మాత్రమే ఎగుడుదిగుడుగా ఉంటుంది. కొంతభూభాగంలో నదీలోయల ప్రాంతంలో కొంత దిగుడుగా ఉంటుంది. జిల్లాలో ఎత్తైన భూభాగం మొహమ్మదాబాద్ వద్ద సముద్రమట్టానికి 167 మీ ఎత్తున ఉంది. లోతైన మౌ రసూల్‌పూర్ వద్ద భూభాగం 145.69 మీ లోతు ఉంటుంది. ఫరుక్కా‌బాద్ వద్ద గంగామైదానం ఉంటుంది.
.
 
===వాతావరణం===
జిల్లాలో వేడి- పొడి వేసవి వాతావరణం మరియు ఆహ్లాదకరమైన శీతాకాలం ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1462804" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ