"నూనె" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
8 bytes added ,  6 సంవత్సరాల క్రితం
 
=== చల్లదనం ===
మినరల్/ఖనిజ నూనెలను కొన్ని విద్యుత్ పరికరాలలోని వేడిని తగ్గించడానికి వాడతారు. ముఖ్యంగా[[ విద్యుత్తు ]]ట్రాన్సుఫారంలలో. విద్యుత్తు ఉత్పత్తికేంద్రాలలో ఉత్పత్తి అయిన విద్యుతును పంపిణి చేయునప్పుడు, ఉపవిద్యుత్తు పంపిణికేంద్రాలకు పంపుటకు, ఎక్కువ వోల్టేజికి మార్చి(11-33KV)సరాఫరా చేయుదురు.అలాగే ఉపవిద్యుత్తుకేంద్రాలలో విద్యుత్తు వొల్టేజిని తగ్గించి (గృహాలకు250 volts,మరియు పరిశ్రమలకు11Kv-440V)పంపిణిచేయుదురు. ఇలా విద్యుత్తు యొక్క[[ వొల్టేజినివొల్టేజి]]ని తగ్గించుటకై, పెంచుటకై ట్రాన్సుఫారం(transform)లను ఉపయోగించెదరు. ఇలా వొల్టేజిని తగ్గించు,పెంచు సమయంలో వేడి ఉత్పన్నమగును. ఆ వేడిని తగ్గించుటకై ట్రాన్సుఫారం ఆయిల్‌ అనబడు మినరల్‌ నూనెను ట్రాన్సుఫారంలలో ఉపయోగించెదరు.
 
=== ఇంధనం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1463302" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ