"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
697 bytes added ,  5 సంవత్సరాల క్రితం
==ఐసోటోప్సు==
కాల్షియం 5 స్థిరమైన ఐసోటోపు లను (<sup>40</sup>Ca, <sup>42</sup>Ca, <sup>43</sup>Ca, <sup>44</sup>Ca మరియు <sup>46</sup>Ca)కలిగి ఉన్నది. అలాగే (<sup>48</sup>Ca) యొక్క అర్ధ జీవితకాలం ఎక్కువ కావున దానిని కుడా స్థిరమైన ఐసోటోపుగా భావించవచ్చును.<sup>41</sup>Ca కాస్మో జేనిక్ మరియు రేడియోఆక్టివ్ ఐసోటోప్ యొక్క అర్ధ జీవితకాలం 103,000 సంవత్సరాలు. సాధారణ వాతావరణస్థితిలో ఆవిర్భవించె కాస్మోజేనిక్ ఐసోటోప్సుకు భిన్నంగా <sup>40</sup>Ca యొక్క న్యూట్రాన్ ఆక్టివేసన్ వలన <sup>41</sup>Ca ఏర్పడును. స్వాభావికంగా లభించే కాల్షియంలో 97% వరకు <sup>40</sup>Ca ఐసోటోప్ నిర్మాణంలో ఉండును. దీని పరమాణు కేంద్రక భాగంలో 20 [[ప్రోటాన్|ప్రోటాను]]/ప్రెటోన్ లు మరియు 20[[న్యూట్రాన్|న్యూట్రాను]]/న్యూట్రొన్‌లు ఉండును. సూపర్ నోవా విస్పొటనం చెందినప్పుడు కార్బను వివిధ నిష్పత్తులలో ఇతర ఆల్పా కణాలతో ([[హీలియం]] కేంద్రకాలు) సంయోగం చెందటం వలన సాధారణ ఐసోటోపు కలిగిన కాల్షియం మూలకం పుట్టినది.
 
'''కొన్ని ఐసోటోపుల జీవితకాలం '''
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"<రref>{{citeweb|url=http://www.chemicalelements.com/elements/ca.html|title=Periodic Table:Calcium|publisher=chemicalelements.com|date=|accessdate=2015-03-25}}</ref>
| ఐసోటోపు|| అర్ధజీవితకాలం||
|-
|Ca-40|| స్థిరమైనది
|-
|Ca-41||103,000
|-
|Ca42నుండిCa44వరకు|| స్థిరము
|-
|Ca-45||162.7 రోజులు
|-
|Ca-46||స్థిరము
|-
|Ca-47||4.5రోజులు
|-
| Ca-48||స్థిరము
|-
|Ca-49||8.7నిమిషాలు
|}
 
==కాల్షియం-పోషకాహారము==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464255" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ