"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
324 bytes added ,  5 సంవత్సరాల క్రితం
==ఉనికి==
కాల్షియం ప్రకృతిలో స్వాభావిక మూలకరూపంలో లభ్యం కాదు. అవక్షేప శిలలలో కాల్సైట్ (calcite), డోలోమైట్,జిప్సం ఖనిజాల్లో లభిస్తుంది. అంతియే కాకుండగా అగ్నిశిలలు,రూపాంతర శిలలో,ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలైన/శైలిత ఖనిజాలైన plagioclases, amphiboles, pyroxenes మరియు garnets లలో కుడా లభ్యం.
==ఉత్పత్తి చేయు దేశాలు==
కాల్షియం ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాలలో ఉన్నదేసాలు [[చైనా]],[[అమెరికా|సంయుక్త రాష్ట్రాలు]],[[ఇండియా]]
 
==భౌతిక ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464269" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ