"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
709 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
*; కాల్చియం సిట్రేట్ Ca<sub>3</sub>(C<sub>6</sub>H<sub>5</sub>O<sub>7</sub>)<sub>2</sub>:దీనిని పండ్లను నిల్వఉంచు పరిరక్షకకారిణిగా (preservative.)ఉపయోగించెదరు.ఇది పండ్లను పాడవ కుండా ఎక్కువకాలం నిల్వ చేయుటకు ఉపయోగిస్తారు .
 
*;కాల్షియం సైక్లమేట్, Ca(C<sub>6</sub>H<sub>11</sub>NHSO<sub>3</sub>)<sub>2</sub> : కాల్షియం సైక్లమేట్‌ను చాలాదేశాలలో తీపిరుచి కల్గించు పదార్థంగా వాడుచున్నారు.అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తీపిరుచిన కై ఆహార పదార్థాలలో వాడటాన్ని నిషేధించారు,కారణం దీని వాడకం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నందున.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1464891" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ