కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31: పంక్తి 31:




==మూలాలు==

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జులై-26,2013; 1వ పేజీ.
[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జులై-26,2013; 1వ పేజీ.
[2] ఈనాడు ప్రకాశం /సంతనూతలపాడు; 30,డిసెంబరు,2013;1వ పేజీ.
[2] ఈనాడు ప్రకాశం /సంతనూతలపాడు; 30,డిసెంబరు,2013;1వ పేజీ.

17:18, 26 మార్చి 2015 నాటి కూర్పు

"కూనంనేని వారి పాలెం(కె.వి.పాలెం)"ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామజనాబా

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

చిత్రమాలిక

మూలాలు

గ్రామంలోని దేవాలయాలు

బొడ్డురాయి ప్రతిష్ఠ

ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1] & [2]

గ్రామ విశేషాలు

ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, "వి.ఎస్.నల్లూరి ఫౌండేషను" ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]



మూలాలు

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; జులై-26,2013; 1వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం /సంతనూతలపాడు; 30,డిసెంబరు,2013;1వ పేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగష్టు-9; 1వపేజీ.