గిడుతూరి సూర్యం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:గేయ రచయితలు తొలగించబడింది; వర్గం:సినిమా పాటల రచయితలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగిం... |
చి వర్గం:సినిమా పాటల రచయితలు తొలగించబడింది; వర్గం:సినిమా గీత రచయితలు చేర్చబడింది (హాట్కేట్... |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
[[వర్గం:సినిమా దర్శకులు]] |
[[వర్గం:సినిమా దర్శకులు]] |
||
[[వర్గం:సినిమా నిర్మాతలు]] |
[[వర్గం:సినిమా నిర్మాతలు]] |
||
[[వర్గం:సినిమా |
[[వర్గం:సినిమా గీత రచయితలు]] |
03:11, 31 మార్చి 2015 నాటి కూర్పు
గిడుతూరి సూర్యం రచయితగా, కవిగా, సినిమా దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. రణభేరి, ఆస్తికోసం,కథానాయకురాలు,విక్రమార్క విజయం,పేదరాశి పెద్దమ్మ కథ,అమృతకలశం,నేను నా దేశం,పంచ కళ్యాణి దొంగల రాణి, పంజరంలో పసిపాప,సంగీత లక్ష్మి,స్వామిద్రోహులు మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.రాజేశ్వరి చిత్రానికి అనిసెట్టి సుబ్బారావుతో కలిసి పాటలను వ్రాశాడు. పంజరంలో పసిపాప, పంచ కళ్యాణి దొంగల రాణి సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. పంచ కళ్యాణి దొంగల రాణి చిత్రాన్ని నిర్మించాడు. మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి. కోసం భారతీయనటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా పనిచేశాడు.
రచనలు
- చక్రఘోష (కావ్యం)
- నా విశ్వవిద్యాలయాలు (అనువాదం - మూలం:మాక్సిం గోర్కీ)