"బెరీలియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
==చరిత్ర==
,క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, [[ఈజిప్టు]] టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్(వైడూర్యం) మరియు(మరకతం)emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్ది లో వ్రాసిన “Papyrus Graecus Holmiensis,”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని ,వైడూర్యంను ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదంను Wöhler ఉపయోగించాడు.
==ఆవిష్కరణ==
Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ పొటాషియంను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియంను వేరుచేయ్య గలిగారు .
 
BeCl<sub>2</sub> + 2K → 2KCl + Be
 
==లభ్యత==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1469465" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ