"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
*'''కాల్షియం కార్బోనేట్(CaCO3)''':ఇది సాధారణంగా లభించే మరో కాల్షియం సమ్మేళనం. దీనిని కాల్చడం వలన పొడిసున్నం/కాల్చిఆర్పని సున్నము(CaO)ఏర్పడును.ఇలా ఏర్పడిన దానికి నీటిని కలిపినా అది తడిసున్నం)గా (Calcium hydroxide) గా మార్పు చెందును. సుద్ద, చలువరాయి, సున్నపు రాయి తదితరాలు కాల్షియం కార్బోనేట్ ,పొడిసున్నం యొక్క రూపాలే.
 
==ఐసోటేపులు(Isotopes)==
కాల్షియం 5 స్థిరమైన ఐసోటేపులను (<sup>40</sup>Ca, <sup>42</sup>Ca, <sup>43</sup>Ca, <sup>44</sup>Ca మరియు <sup>46</sup>Ca)కలిగి ఉన్నది. అలాగే (<sup>48</sup>Ca) యొక్క అర్ధ జీవితకాలం ఎక్కువ కావున దానిని కుడా స్థిరమైన ఐసోటేపుగా భావించవచ్చును.<sup>41</sup>Ca కాస్మో జేనిక్ మరియు రేడియోఆక్టివ్ ఐసోటోప్ యొక్క అర్ధ జీవితకాలం 103,000 సంవత్సరాలు. సాధారణ వాతావరణస్థితిలో ఆవిర్భవించె కాస్మోజేనిక్ ఐసోటోప్సుకు భిన్నంగా <sup>40</sup>Ca యొక్క న్యూట్రాన్ ఆక్టివేసన్ వలన <sup>41</sup>Ca ఏర్పడును. స్వాభావికంగా లభించే కాల్షియంలో 97% వరకు <sup>40</sup>Ca ఐసోటోప్ నిర్మాణంలో ఉండును. దీని పరమాణు కేంద్రక భాగంలో 20 [[ప్రోటాన్|ప్రోటాను]]/ప్రెటోన్ లు మరియు 20[[న్యూట్రాన్|న్యూట్రాను]]/న్యూట్రొన్‌లు ఉండును. సూపర్ నోవా విస్పొటనం చెందినప్పుడు కార్బను వివిధ నిష్పత్తులలో ఇతర ఆల్పా కణాలతో ([[హీలియం]] కేంద్రకాలు) సంయోగం చెందటం వలన సాధారణ ఐసోటేపు కలిగిన కాల్షియం మూలకం పుట్టినది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1472947" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ