"వోల్టేజ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ఒక విద్యుత్ వలయం కోసమైన సాధారణ సారూప్యత ఒక మూసేసిన వలయములో గొట్టం నుండి పంపు ద్వారా ప్రవహించే నీరు దానిని నీటి వలయంగా అనవచ్చు. రెండు బింధువుల మద్య గల విద్యుత్ను తేడా ఆ రెండు బింధువుల మధ్య గల పీడన వ్యత్యాసమునకు సరిసామానము . నీటి వలయములో ఆ రెండు బింధువుల మధ్య పీడనములో వ్యత్యాసము పంపు కలిగిస్తేనే ఒక చోట నుండి వేరొక చోటికి ప్రవహించు నీరు పని చేయగల్గుతుంది . ఆలాగే విద్యుద్ఘాటం అందించు విద్యుత్ను ఆధారము చేసు కొని విద్యుత్ కరెంట్ ప్రవాహములోని ఆవేశములు పని చేస్తాయి .ఈ హైద్రాలిక్ సారూప్యత ఎన్నో విద్యుత్ భావనలు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా వుంటుంది . అటువంటి వ్యవస్థలో లేక మండలమలో : పీడనముతో కదిలిన నీటి ఘన పరిమాణాన్ని గుణిస్తే వచ్చే ఆ మొత్తం విలువ కచ్చితంగా పనికి సమానంగా వుంటుంది అలాగే విద్యుత్ వలయములో విద్యుత్ పీడనము తో తరలించబడిన విద్యుత్ ఆవేశముల యొక్క పరిమాణముతో గుణిస్తే ఆ మొత్తం వుచిత ఎలక్ట్రాన్లను కదల్చడానికి చేసిన పనికి సామానముగా వుంటుంది . రెండు బింధువుల మధ్య పీడన వ్యత్యాసము ఎక్కువ గా వుంటే ఆ రెండు బిందువుల మద్య ప్రవాహ వేగము కూడా ఎక్కవగా వుంటుంది
=== వోల్టేజ్ - కొలత ===
[[File:US Navy 110315-N-0278E-002 High-voltage electricians from Naval Facilities Engineering Command (NAVFAC) Hawaii reconfigure electrical circuitry and.jpg|thumb|upright|left|పనిచేయుట [[అధిక వోల్టేజ్ ]]విద్యుత్ లైన్లలో ]]
వోల్టేజ్ కొలవడానికి ఏ రెండు బింధువుల మధ్య వోల్టేజ్ కొలుస్తున్నామో ఆ రెండు బింధువుల మధ్య అవ్యక్తమైన లేక స్పస్తమైన నిర్ధేశము చాలా ప్రామాణీకము వోల్టామీటర్ ను వాడునపుడు వోల్టమీటర్ యొక్క ఒక విద్యుత్ ప్రధానమును తొలి బింధువునకు మలి విద్యుత్ ప్రధానమును మలి బింధువునకు కలప వలేను .సాధారణంగా వోల్టేజ్ అను పదము ఒక విద్యుత్ పరికరము వెంబడి జరిగిన వోల్టేజ్ నష్టంను సూచిస్తుంది .
 
తక్షణ వోల్టేజ్ లు ప్రత్యక్ష విద్యుత్ కైనా ప్రత్యామ్నాయ విద్యుత్ కైనా ఒకే రకంగా కూడవచ్చు . అదే సగటు వోల్టేజ్ లు కేవలం అవి ఒకే దశ మరియు ఒకే ఫ్రీక్వెన్సికి సంబంధించిన వైతే మాత్రమే వాటిల్ని కూడవచ్చు .
=== పరికరములు-విశేషేత ===
 
[[File:9VBatteryWithMeter.jpg|thumb|[[మల్టిమీటర్]] వోల్టేజ్ ను కొలుచుటకు సరైన స్థితిలో వున్న ]]
వోల్టేజ్ ల ను అనేక పరికరముల తో కొలవచ్చు. వాటిలో ముఖ్యమైనవి వోల్టా మీటర్ , విద్యుత్ వైవిద్య కిరణ ప్రసార నేత్ర పరిశోధక పరికరము ( ఒస్సిల్లోస్కోప్ ) . వోల్టా మీటర్ స్థిరమైన నిరోధకము నుండి ప్రవహించు కరెంట్ ను కొలచి పని చేస్తుంది , ఆ కరెంటు ఓమ్ సిద్ధాంతము ప్రకారము ఆ నిరోధకము గుండా వున్న వోల్టేజ్ కు దామాషా పద్దతిలో సమానము (V=iR). పొటెన్షిఒమీటర్ వలయములో తెలియని వోల్టేజ్ ను తెలిసిన వోల్టేజ్ తో సంతులనము చేయడము ద్వారా పని చేస్తుంది కాథోడ్ కిరణముల విద్యుత్ వైవిధ్య కిరాణ ప్రసార నేత్ర పరిశోధక పరికరము (ఒస్సిల్లోస్కోప్) వోల్టేజ్ ను అధికము చేసి దాంతో ఎలక్ట్రాన్ కిరణాలను తిన్నని మార్గము గుండా దారి మళ్లించి విక్షేపనను కల్గిస్తుంది . ఆ విక్షేపము వోల్టేజ్ కు దామాషా పద్దతిలో సమానము .
=== సాధారణ వోల్టేజ్ లు ===
50

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1486211" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ